MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

ప్రవీణ్ తో విడిపోయింది అందుకే, ఇంటర్వ్యూలలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఫైమా!

బుల్లితెర జంటల్లో ప్రవీణ్-ఫైమా ఒకరు. వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. కాగా ప్రవీణ్-ఫైమా బ్రేకప్ అయ్యారు. అందుకు కారణాలు ఏమిటో వెల్లడించారు.   

1 Min read
Author : Sambi Reddy
Published : May 05 2024, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Faima Praveen

Faima Praveen

ఫైమా-ప్రవీణ్ పటాస్ షోలో మొదటిసారి కనిపించారు. అనంతరం ఫైమా జబర్దస్త్ కి వచ్చింది. లేడీ కమెడియన్ గా ఎదిగింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ కూడా రాణించింది ఫైమా. పది వారాలకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Faima Praveen

Faima Praveen

బిగ్ బాస్ షోకి వెళ్లిన కారణంగా కొన్నాళ్లు జబర్దస్త్ కి దూరమైంది ఫైమా. హౌస్లో తన లవర్ గా ప్రవీణ్ పేరు చెప్పింది. తనకు ఎవరు లేరు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ప్రవీణ్ అంటే ఇష్టం అన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. 

 

36
Faima Praveen

Faima Praveen

హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రవీణ్ ఆమెను కలిశాడు. తన మెడలో ఉన్న చైన్ ఫైమాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. సవ్యంగా సాగుతున్న వీరు రిలేషన్ లో అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీరు విడివిగా ఉంటున్నారు. ప్రవీణ్-ఫైమా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. 

46
Faima Praveen

Faima Praveen

ప్రవీణ్ పలు ఇంటర్వ్యూలలో ఫైమా గురించి మాట్లాడాడు. ఆమె నన్ను వదిలేసింది. ఇప్పుడు వచ్చినా నేను కలిసేందుకు సిద్ధం అని ప్రవీణ్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఫైమాను ఇదే విషయం అడగం జరిగింది. ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

56

బుల్లితెర మీద కనిపించే జోడీలు అన్ని రియల్ కాదు. కేవలం ఒకటి రెండు మాత్రమే రియల్. స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తాము. మా జంటను ఆడియన్స్ అంగీకరించారు. ఆదరించారు. దాని వలన మేము విడిపోయాము అంటే వాళ్ళు బాధ పడొచ్చు. 

 

66

ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము. అందుకే దూరం కావాల్సి వచ్చింది. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదని.. అన్నారు. ఫైమా మాటలను బట్టి చూస్తే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని తెలుస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved