ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి kcr ఓటుకు 10 వేల చొప్పున వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సోమారపు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు మొదటి అడుగు పడిందని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు.
Telangana Nov 3, 2021, 11:40 AM IST
మొదటి నుండి ఈ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోకోపవడం కూడా పార్టీ ఘోర ఓటమికి కారణమని కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.
Telangana Nov 3, 2021, 11:19 AM IST
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్న సమయంలో ఈ నియోజకర్గంలోని సుమారు 40 గ్రామాల ప్రజలు వారిని తన్ని తరిమివేశారన్నారు.కుట్రదారుడు కుట్రల్లోనే నాశనం అయిపోతాడని పరోక్షంగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
Telangana Nov 3, 2021, 11:02 AM IST
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఇంచార్జీగా ప్రకటించిన తర్వాత జితేందర్ రెడ్డి హుజూరాబాద్ లోనే మకాం వేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ పార్టీని విజయం దిశగా నడిపించారు.
Telangana Nov 3, 2021, 10:01 AM IST
ఈటల రాజేందర్ విజయం వెనక ఆత్మగౌరవం, సానుభూతి పనిచేసిందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి, ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోటీగానే హుజూరాబాద్ ఉప ఎన్నికను చూస్తున్నారు.
Opinion Nov 3, 2021, 9:36 AM IST
ప్రస్తుత హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది.
Telangana Nov 2, 2021, 10:29 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
Telangana Nov 2, 2021, 9:41 PM IST
తన విజయాన్ని హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలకు అంకితం చేస్తున్నా అన్నారు బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender). హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. బెదిరింపులకు ప్రజలకు భయపడేది లేదని.. ఉపఎన్నికలో భారీగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు
Telangana Nov 2, 2021, 8:59 PM IST
హుజురాబాద్‌లో టీఆర్ఎస్దే నైతిక విజయమన్నారు ఆ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav). కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు నన్ను ఓడించాయని శ్రీనివాస్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Telangana Nov 2, 2021, 8:06 PM IST
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు విజయంతో KCRకు గట్టి షాక్ తగిలిందనే అనే చెప్పాలి. చాలా మంది ఈ విజయాన్ని కేసీఆర్‌పై ఈటల విజయంగా భావిస్తున్నారు. ఈటల విజయంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Telangana Nov 2, 2021, 7:59 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరూ విజయం సాధిస్తారని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసారు. చాలా చోట్ల బెట్టింగ్‌లు కూడా నడిచాయి. పోలింగ్ ముందు భారీగా తాయిలాలు, డబ్బు పంపిణీ జరింది. ఈ ఎన్నికలో ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావించిన కాంగ్రెస్.. కేవలం మూడు వేల ఓట్లకు పరిమితమైంది.
Telangana Nov 2, 2021, 7:20 PM IST
టీఆర్ఎస్కు సవాల్ విసిరి రణక్షేత్రంలో నిలబడి.. కలబడి తన సత్తా చాటాడు ఈటల రాజేందర్. తాను నమ్మిన జనమే బలంగా ముందుకు సాగారు. హరీశ్ రావు, ఇతర మంత్రులు, సీనియర్ నేతలు ఎన్ని వ్యూహాలు, సవాళ్లు విసిరినా.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. బరిలో గెలిచి చూపించారు.
Telangana Nov 2, 2021, 7:13 PM IST
మరో వైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఓట్లను సాధించింది. తొలి రౌండ్ నుండి ఈటల రాజేందర్ తన మెజారిటీని పెంచుకొంటూ వెళ్లారు.
Telangana Nov 2, 2021, 7:10 PM IST
రెండు రౌండ్లను కలుపుకొని 353 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4851,Trs కు 4659 , Congress కు 220 ఓట్లు దక్కాయి.
Telangana Nov 2, 2021, 6:55 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపొందడం ఖాయమని తేలడంతో ఆయన హుజురాబాద్ నుండి కరీంనగర్ కి భార్యతో కలిసి బయల్దేరారు.
Telangana Nov 2, 2021, 6:44 PM IST