జయీభవ: భార్యతో సహా హుజురాబాద్ నుండి కరీంనగర్ బయల్దేరిన ఈటల రాజేందర్
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపొందడం ఖాయమని తేలడంతో ఆయన హుజురాబాద్ నుండి కరీంనగర్ కి భార్యతో కలిసి బయల్దేరారు.