Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
NHRC Takes Suo Moto Cognisance, Will Send Fact-Finding Team to SpotNHRC Takes Suo Moto Cognisance, Will Send Fact-Finding Team to Spot

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుమోటో‌గా తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్సీ

 దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటో‌గా తీసుకొంది జాతీయ మానప హక్కుల సంఘం.

Telangana Dec 6, 2019, 3:00 PM IST

Justice Served: Politicians, Filmstars comments on disha case accused encounterJustice Served: Politicians, Filmstars comments on disha case accused encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎవరేమన్నారంటే...

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రోడ్డుపైకి వచ్చి తమ హర్షాన్ని తెలియజేస్తున్నారు. 

Telangana Dec 6, 2019, 3:00 PM IST

'We salute you': Saina Nehwal lauds Hyderabad police, gutta jwala response is here'We salute you': Saina Nehwal lauds Hyderabad police, gutta jwala response is here

రేపిస్టులను ఆపుతుందా? గుత్తా జ్వాల ప్రశ్న, సైనా రెస్పాన్స్

పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పై సర్వత్రార హర్షం వ్యక్తమౌతోంది. తాజాగా... క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలలు కూడా ఈ ఘటనలపై స్పందించారు.

Badminton Dec 6, 2019, 2:59 PM IST

Director AR Murugadoss Salutes Hyderabad policeDirector AR Murugadoss Salutes Hyderabad police

హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ కొట్టిన మురుగదాస్

నవంబర్ 27న వైద్యురాలు దిశని నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెని సజీవదహనం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనని యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది.

News Dec 6, 2019, 2:55 PM IST

DishaCaseAccusedEncounter: delhi cm Arvind Kejriwal reacts on disha incidentDishaCaseAccusedEncounter: delhi cm Arvind Kejriwal reacts on disha incident

Disha Case Accused Encounter: దిశ ఘటనలో ప్రజలు కోరుకున్నదే జరిగింది: కేజ్రీవాల్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఇటీవల చోటుచేసుకున్న దిశా సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమవ్వడంపై డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.  

NATIONAL Dec 6, 2019, 2:38 PM IST

'What would cops do...': Swati Maliwal on encounter of T'gana rape accused'What would cops do...': Swati Maliwal on encounter of T'gana rape accused

రేపిస్టులు పారిపోతుంటే...చూస్తూ ఉరుకోవాలా..? స్వాతి మలివాల్

దిశ హత్య కేసులో నిందితులకు శిక్ష విధించాలంటూ  ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. నేటికి ఆమె నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులు అయ్యింది.

NATIONAL Dec 6, 2019, 2:38 PM IST

Disha case accused encounter: Jayabacchan says Der aaye durust aayeDisha case accused encounter: Jayabacchan says Der aaye durust aaye

దిశ నిందితుల ఎన్ కౌంటర్: బహుత్ దేర్ అయే..దురస్త్ అయే అంటూ జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు

దిశ ఎన్ కౌంటర్ నిందితుల ఎన్ కౌంటర్ పై బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అంటూ పోలీసులపై ప్రశంసలు గురిపించారు. తెలంగాణ పోలీసులు ఒక సాహసం చేశారంటూ జయాబచ్చన్ ప్రశంసించారు. 

NATIONAL Dec 6, 2019, 2:37 PM IST

you can't take law in your hands says Maneka Gandhiyou can't take law in your hands says Maneka Gandhi
Video Icon

DishaCaseAccusedEncounter : చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు లేదు...మేనకాగాంధీ ఫైర్

హైదరాబాద్ లో జరిగిన దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద ఉత్తరప్రదేశ్ ఎంపీ మేనకాగాంధీ స్పందించారు. జరిగిన సంఘటన చాలా భయంకరమైనదని, చట్టాన్ని అలా చేతుల్లోకి తీసుకోకూడదని ఏదేమైనా కోర్టులో చూసుకోవాల్సిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎన్ కౌంటర్లు చేస్తే కోర్టులు, పోలీసులు, చట్టాలు ఎందుకున్నాయి అని మండిపడ్డారు.

NATIONAL Dec 6, 2019, 2:32 PM IST

Hatsoff to The Police says Actor CharmiHatsoff to The Police says Actor Charmi
Video Icon

Charmi Response to Encounter: రేప్ చేసేముందు వాళ్లకు పోలీసులు గుర్తుకురావాలి..ఛార్మీ కామెంట్స్

దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రీటీలూ హ్యాట్సాఫ్ టు ద పోలీస్ అంటున్నారు. ఒకప్పటి హీరోయిన్ ఛార్మి హ్యాట్సాఫ్ టు పోలీస్ డిపార్ట్ మెంట్..ఈ రోజు అసలైన దీపావళి జరుపుకోవాలి అంటూ స్పందించింది.

Entertainment Dec 6, 2019, 2:25 PM IST

"Not Banana Republic", Says Telangana BJP As Party Leaders Praise Police"Not Banana Republic", Says Telangana BJP As Party Leaders Praise Police

ఏం జరిగిందో చెప్పండి.... ఎన్ కౌంటర్ పై బీజేపీ నేత డిమాండ్

శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిందితులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం.. దిశను చంపి బడూది చేసిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో... పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
 

Telangana Dec 6, 2019, 2:10 PM IST

Minister Talasani Srinivas Yadav Responds on Disha accused EncounterMinister Talasani Srinivas Yadav Responds on Disha accused Encounter

కేసీఆర్ ఆగ్రహం ఇదీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తలసాని

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ‌దేశానికి మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉందని  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 
 

Telangana Dec 6, 2019, 2:07 PM IST

DishaCaseAccusedEncounter: cpi leader narayana commentsDishaCaseAccusedEncounter: cpi leader narayana comments

DishaCaseAccusedEncounter:ఈ ఎన్‌కౌంటర్ సమర్థనీయమే: సిపిఐ నారాయణ

తెలంగాణలో సంచలనంగా మారిన దిశ హత్యాచారం ఘటనలో పోలీసుల చర్య మరింత సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడ్డ నలుగురు నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు.  

Andhra Pradesh Dec 6, 2019, 2:01 PM IST

Disha case accused encounter: karti chidambaram condemned, instant justice, this is not the wayDisha case accused encounter: karti chidambaram condemned, instant justice, this is not the way

దిశ నిందితుల ఎన్ కౌంటర్: ఖండించిన కార్తీ, ఆ సినిమా చూడాలంటూ సెటైర్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా ప్రజలంతా సమర్థిస్తుంటే కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మాత్రం ఖండించారు. 
 

NATIONAL Dec 6, 2019, 1:56 PM IST

Disha case accused encounter: Panchanama completed, dead bodies handover to tahsildarDisha case accused encounter: Panchanama completed, dead bodies handover to tahsildar

దిశ నిందితుల ఎన్ కౌంటర్: పంచనామా పూర్తి, ఘటనా స్థలానికి నిందితుల తల్లిదండ్రులు

నలుగురి నిందితుల మృతదేహాలకు నలుగురు మెజిస్ట్రేట్లు శవపంచనామా నిర్వహించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఆరిఫ్ మృతదేహానికి ఫరూక్ నగర్ మెజిస్ట్రేట్ పాండు నాయక్ సమక్షంలో శవపంచనామా నిర్వహించారు వైద్యులు. 

Telangana Dec 6, 2019, 1:41 PM IST

Hyderabad veterinary doctor gangrape-murder: A timeline of the caseHyderabad veterinary doctor gangrape-murder: A timeline of the case

time line దిశ హత్య కేసు... ఎప్పుడు ఏం జరిగింది..?

యువతి 9గంటల 18 నిమిషాల ట్రీట్మెంట్ తర్వాత టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. ఆమె వచ్చేసరికి స్కూటర్ పంక్చర్  అయ్యి ఉంది. దానిని అదునుగా చేసుకొని నలుగురు నిందితులు ఆమె వద్దకు వచ్చారు. స్కూటర్ పంక్చర్ అయ్యిందని చెప్పి.. తాము బాగు చేయిస్తామని నమ్మించి తాళం లాక్కున్నారు.
 

Telangana Dec 6, 2019, 1:39 PM IST