Charmi Response to Encounter: రేప్ చేసేముందు వాళ్లకు పోలీసులు గుర్తుకురావాలి..ఛార్మీ కామెంట్స్

దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రీటీలూ హ్యాట్సాఫ్ టు ద పోలీస్ అంటున్నారు. ఒకప్పటి హీరోయిన్ ఛార్మి హ్యాట్సాఫ్ టు పోలీస్ డిపార్ట్ మెంట్..ఈ రోజు అసలైన దీపావళి జరుపుకోవాలి అంటూ స్పందించింది.

First Published Dec 6, 2019, 2:25 PM IST | Last Updated Dec 6, 2019, 3:26 PM IST