Asianet News TeluguAsianet News Telugu

మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?

మారుతున్న సామాజిక పరిస్థితులు, పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛాభావాలు పెళ్లి అనే భావననే మార్చేస్తున్నాయి. 2 వేల 100 నాటికి పెళ్లిళ్లు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అసలు ఇలా జరగడానికి కారణమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం..... 
 
First Published Sep 30, 2024, 11:32 AM IST | Last Updated Sep 30, 2024, 11:32 AM IST