Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
Disha bill passed in assembly... YSRCP woman MLA, MLCs celebratedDisha bill passed in assembly... YSRCP woman MLA, MLCs celebrated

PhotoGallery:దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు

అమరావతి: దిశ చట్టానికి సంబంధించిన బిల్ అసెంబ్లీలో ఆమోదం పొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మహిళా శాసనసభ్యులు సంబరాలు చేసుకున్నారు. బిల్ పాస్ అయిన తర్వాత అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.  

Andhra Pradesh Dec 13, 2019, 9:10 PM IST

mangalagiri womans milk bath to Jagan over disha actmangalagiri womans milk bath to Jagan over disha act

ఏపిలో దిశా యాక్ట్... సీఎం జగన్ కు పాలాభిషేకం

రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తూ జగన్ ప్రభుత్వం దిశా యాక్ట్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళగిరి మహిళలు జగన్ కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 

Districts Dec 13, 2019, 8:15 PM IST

disha murder case: save the accused dead bodies says telangana high courtdisha murder case: save the accused dead bodies says telangana high court

దిశ నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telangana Dec 13, 2019, 6:14 PM IST

Andhra Assembly passes Disha Bill, #APDishaAct trending in IndiaAndhra Assembly passes Disha Bill, #APDishaAct trending in India

ట్విట్టర్ ఇండియా టాప్ ట్రెండ్స్‌లో #APDishaAct

 ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ సోషల్ మీడియాలో #APDishaAct, #YSjaganMohanReddy హ్యాష్‌టాగ్ పేరుతో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Andhra Pradesh Dec 13, 2019, 5:51 PM IST

pawan jallad executioner want to hang convicts of nirbhayapawan jallad executioner want to hang convicts of nirbhaya

నిర్భయ దోషులను ఉరి తీసే తలారీ ఈయనే: భగత్‌సింగ్‌ని ఉరి తీసిన వంశం

మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ జల్లాద్ నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు

NATIONAL Dec 13, 2019, 5:33 PM IST

AP Assembly Passes Historical Women Protection Bill Disha ActAP Assembly Passes Historical Women Protection Bill Disha Act
Video Icon

Disha Act Bill : దిశ మహిళా రక్షణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

Andhra Pradesh Dec 13, 2019, 5:26 PM IST

Kurasala Kannababu Praises AP CM Jagan Over Disha ActKurasala Kannababu Praises AP CM Jagan Over Disha Act

పక్క రాష్ట్రంలో ఘటన... ఇక్కడ చట్టం... దమ్మున్న సీఎంకే సాధ్యం: కన్నబాబు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణకోసం దిశా యాక్ట్ ను తీసుకువచ్చింది. ఈ యాక్ట్ కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి  కన్నబాబు సీఎం జగన్ పై ప్రశంసలు  కురిపించారు. 

Districts Dec 13, 2019, 4:30 PM IST

tdp chief chandrababu naidu slams ys jagan over irs officer jasti krishna kishore suspensiontdp chief chandrababu naidu slams ys jagan over irs officer jasti krishna kishore suspension

ఆ అధికారం జగన్‌కు లేదు: కృష్ణకిశోర్‌ వ్యవహారంపై బాబు కామెంట్

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌పై ఘాటుగా స్పందించిన బాబు.. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

Andhra Pradesh Dec 13, 2019, 4:26 PM IST

Salient features of Andhra Pradesh AP Disha actSalient features of Andhra Pradesh AP Disha act

సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల  మహిళా రక్షణకు సంబందించి సంచలన నిర్ణయంతీసుకుంది. దిశా చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించిన జగన్ ప్రభుత్వం అందుకోసం అసెంబ్లీ సాక్షిగా ముందకు కదిలింది.  

Andhra Pradesh Dec 13, 2019, 3:08 PM IST

Ap Cm Ys Jagan second time Praises Telanga CM KCR in Ap Assembly on Disha accused EncounterAp Cm Ys Jagan second time Praises Telanga CM KCR in Ap Assembly on Disha accused Encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ఆమోదించింది. దిశ చట్టానికి ఏపీ అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి

Andhra Pradesh Dec 13, 2019, 3:02 PM IST

disha father thanks to ap cm ys jaganmohan reddy over disha billdisha father thanks to ap cm ys jaganmohan reddy over disha bill

జగన్‌కు ధన్యవాదాలు, దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి: దిశ తండ్రి

అత్యాచార నేరాల్లో నిందితులకు మరణశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. 

Telangana Dec 13, 2019, 2:58 PM IST

AP Deputy CM Pushpa Srivani Speech About Disha ActAP Deputy CM Pushpa Srivani Speech About Disha Act

అన్నోచ్చాడు... జగనన్న వచ్చాడన్న నమ్మకం కలిగింది...నాకే కాదు...: మంత్రి పుష్పశ్రీవాణి

ఆంధ్ర ప్రదేశ్ లో దిశ చట్టంపై  చర్చ సందర్భంగా డిప్యూటీ సిఎం పాముల  పుష్పశ్రీవాాణి భావోద్వేగంగా మాట్లాడారు. ఈ చట్టంపై యావత్ మహిళా లోకం ఎంత నమ్మకందో  వుందో ఆమె తన మాటల్లో తెలిపారు.  

Districts Dec 13, 2019, 2:51 PM IST

disha accused encounter case: profile of the committee members appointed by supreme courtdisha accused encounter case: profile of the committee members appointed by supreme court

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్‌లోని సభ్యులు క్రిమినల్‌ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిరిపుర్కర్ అధ్యక్షత వహిస్తున్నారు.  మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్  డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. 

Telangana Dec 13, 2019, 2:01 PM IST

AP Assembly: AP Minister Taneti Vanitha praises to ap Disha actAP Assembly: AP Minister Taneti Vanitha praises to ap Disha act

దిశ చట్టం నేరస్తులకు సింహస్వప్నం: మంత్రి తానేటి వనిత

ఏపీ దిశచట్టం ఒక నవశకానికి దారి తీస్తోందని వనిత స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు, దోషులకు శిక్ష నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. 

Andhra Pradesh Dec 13, 2019, 1:54 PM IST

Disha Accused Encounter: FIR Report reveals shocking informationDisha Accused Encounter: FIR Report reveals shocking information

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్: ఆ రోజు ఏం జరిగిందంటే...

దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు ఈ నెల 6వ తేదీ ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు తిరగబడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఎఫ్ఐఆర్ కాపీలో ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. 

Telangana Dec 13, 2019, 12:53 PM IST