Bigg Boss Telugu 8 live Updates|Day 30: యాంకర్‌ రవి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? వచ్చేది వాళ్లే

bigg boss telugu 8 live updates day 30  anchor ravi and their in wild card entry ?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైమ్‌ వచ్చింది. యాంకర్‌ రవి పేరు కొత్తగా వినిపిస్తుంది. క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట బిగ్‌ బాస్‌. 
 
8:08 AM IST

వైల్డ్ కార్డ్ ద్వారా పది మంది మాజీ క్రేజీ కంటెస్టెంట్లు.. ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా సుమారు పది మంది మాజీ క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట.   ఆ విశేషాలను కింద లింక్‌లో చూడండి. 

వైల్డ్ కార్డ్ ద్వారా క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ, ఎంత మందో తెలిస్తే షాకే, ఇక హౌజ్‌మేట్స్ కి చుక్కలే!
 
7:10 AM IST

యాంకర్‌ రవి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ

బిగ్‌ బాస్‌ తెలుగు 8 నాలుగో వారంలో సోనియా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో పది మందికంటెస్టెంట్లు ఉన్నారు. ఈ మిడ్‌ వీక్ లో మరొకరిని డైరెక్ట్ బిగ్‌ బాస్‌ ఎలిమినేట్‌ చేసేఅవకాశం ఉందట. అంతేకాదు వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైమ్‌ స్టార్ట్ అయ్యిందట. ఈ వారంలోగానీ, వచ్చే వారంలోగానీ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాంకర్‌ రవి పేరు ప్రధానంగా వినిపిస్తుంది.  
 
8:08 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా సుమారు పది మంది మాజీ క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట.   ఆ విశేషాలను కింద లింక్‌లో చూడండి. 

వైల్డ్ కార్డ్ ద్వారా క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ, ఎంత మందో తెలిస్తే షాకే, ఇక హౌజ్‌మేట్స్ కి చుక్కలే!
 
7:10 AM IST: