Asianet News TeluguAsianet News Telugu
535 results for "

T20 Worldcup

"
ICC T20 Worldcup2021: According to me Team india will win this T20 Worldcup: virender sehwag super reply to a fanICC T20 Worldcup2021: According to me Team india will win this T20 Worldcup: virender sehwag super reply to a fan

T20 Worldcup: పొట్టి ప్రపంచకప్ విజేత ఎవరు..? రెండో ఆలోచన లేకుండా సూపర్ రిప్లై ఇచ్చిన సెహ్వాగ్

Virender Sehwag: భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కు ఓ ఆసక్తికర  ప్రశ్న ఎదురైంది.  తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘వీరూగిరి’లో వీరూ.. టీ20 మ్యాచ్ లకు సంబంధించిన విశ్లేషణలు చేస్తున్నాడు. 

Cricket Oct 27, 2021, 8:38 PM IST

ICC T20 Worldcup2021: How many questions are there? my english will be over in 5 minutes: afghanistan skipper mohammad nabi hilarious comment in the pcICC T20 Worldcup2021: How many questions are there? my english will be over in 5 minutes: afghanistan skipper mohammad nabi hilarious comment in the pc

T20 Worldcup: ఐదు నిమిషాలకు మించి ఇంగ్లిష్ అంటే మనతోని కాదు.. అఫ్ఘాన్ కెప్టెన్ నబీ ఫన్నీ కామెంట్స్

ICC T20 Worldcup2021: ప్రపంచకప్ లో నేరుగా సూపర్-12కు అర్హత సాధించిన అఫ్ఘాన్.. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Cricket Oct 27, 2021, 7:48 PM IST

ICC T20 Worldcup2021: England beat bangladesh by 8 wickets in group 1 matchICC T20 Worldcup2021: England beat bangladesh by 8 wickets in group 1 match

T20 Worldcup: రాజసంగా బాదిన రాయ్.. 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్.. తేలిపోయిన బంగ్లా పులులు

England vs Bangladesh:బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేసన్ రాయ్ దంచి కొట్టాడు.  మలన్, బట్లర్ రాణించారు.
 

Cricket Oct 27, 2021, 6:51 PM IST

ICC T20 Worldcup2021: Former Pakistan speedster shoaib  akhtar kicked out of TV  showICC T20 Worldcup2021: Former Pakistan speedster shoaib  akhtar kicked out of TV  show

T20 Worldcup: ‘అతి తెలివిగా మాట్లాడకు.. షో నుంచి బయిటికి నడువు..’ టీవీషోలో అక్తర్ కు ఘోర అవమానం

Shoaib Akhtar: మంగళవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో అతడిని షో నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు.

Cricket Oct 27, 2021, 6:21 PM IST

ICC T20 Worldcup2021: Engalnd restrict bangladesh to 124 in group 1 gameICC T20 Worldcup2021: Engalnd restrict bangladesh to 124 in group 1 game

T20 Worldcup: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్ల విలవిల.. ఓడితే అంతే సంగతులు..

England vs Bangladesh: ఇంగ్లండ్ తో జరిగిన గ్రూప్-1 ఎనిమిదో మ్యాచ్ లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. 

Cricket Oct 27, 2021, 5:24 PM IST

ICC T20 Worldcup2021: were you safe in UAE? former pakistan pacer shoiab akhtar dig satires on newzealandICC T20 Worldcup2021: were you safe in UAE? former pakistan pacer shoiab akhtar dig satires on newzealand

T20Worldcup: మేము సెక్యూరిటీని పంపించడం మర్చిపోయాం.. యూఏఈలో మీరు సేఫే కదా..? కివీస్ పై అక్తర్ సెటైర్స్

Shoaib Akhtar:న్యూజిలాండ్ పై విజయానంతరం పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ జట్టుపై సెటైర్లు వేశాడు.  ‘మీరిక్కడ భద్రంగానే ఉన్నారా..?’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.

Cricket Oct 27, 2021, 3:56 PM IST

T20 worldcup 2021: Pakistan beats New Zealand, consecutive second win in t20 worldcupT20 worldcup 2021: Pakistan beats New Zealand, consecutive second win in t20 worldcup

T20 worldcup 2021: పాకిస్తాన్‌కి వరుసగా రెండో విక్టరీ... న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. దీంతో వన్‌సైడెడ్‌గా అవుతాయని అనుకున్న గ్రూప్ 2 మ్యాచులు కూడా ఉత్కంఠభరితంగా మారాయి. 

Cricket Oct 26, 2021, 10:56 PM IST

T20 worldcup 2021:  Pakistan bowlers restricted New Zealand for below par scoreT20 worldcup 2021:  Pakistan bowlers restricted New Zealand for below par score

T20 worldcup 2021: విజృంభించిన పాక్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన న్యూజిలాండ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ బౌలర్లు, న్యూజిలాండ్ జట్టును కూడా స్పల్ప స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ పాకిస్తాన్ జట్టుకి కలిసొచ్చింది. 

Cricket Oct 26, 2021, 9:17 PM IST

T20 worldcup 2021:  New Zealand star pacer ruled out of tournament with calf injuryT20 worldcup 2021:  New Zealand star pacer ruled out of tournament with calf injury

T20 worldcup 2021: న్యూజిలాండ్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ పేసర్ దూరం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌కి ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లూకీ ఫర్గూసన్, గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.  

Cricket Oct 26, 2021, 8:46 PM IST

T20 worldcup 2021: Waqar Younis sensational comments on Rizwam namaz during India vs pakistan matchT20 worldcup 2021: Waqar Younis sensational comments on Rizwam namaz during India vs pakistan match

హిందువుల ముందు నమాజ్, భలే కిక్ ఇచ్చింది... వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు... క్రికెట్‌కి మతం మకిలి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌, జెంటిల్మెన్ గేమ్‌గా పిలవబడే క్రికెట్‌కి మతం మకిలి అంటిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ మహ్మద్ షమీ, తన ఆఖరి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో 

Cricket Oct 26, 2021, 8:07 PM IST

T20 worldcup 2021: South Africa beats West Indies, defending champion play-off chances toughT20 worldcup 2021: South Africa beats West Indies, defending champion play-off chances tough

T20 worldcup 2021: విండీస్‌కి మరో ఓటమి... సౌతాఫ్రికా చేతుల్లో ఓడి, ప్లేఆఫ్ రేసు నుంచి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, వరుసగా రెండో ఓటమి ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని అందుకున్న విండీస్, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

Cricket Oct 26, 2021, 7:07 PM IST

T20 worldcup 2021: Afghanistan win against Scotland will effect Team India play-off chancesT20 worldcup 2021: Afghanistan win against Scotland will effect Team India play-off chances

ఆఫ్ఘనిస్తాన్ ఈ రేంజ్‌లో గెలిస్తే, టీమిండియాకి కష్టాలే... న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలవకపోతే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఊహించని షాక్ తగిలింది. దాయాదుల చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది...

Cricket Oct 26, 2021, 6:32 PM IST

Iam Thinking to change the wicket keeper: virat kohli teases rishabh pant in new star sports addIam Thinking to change the wicket keeper: virat kohli teases rishabh pant in new star sports add

T20 Worldcup: ఈసారి వికెట్ కీపర్ ను మారుస్తా.. పంత్ ను ఏడిపించిన విరాట్ కోహ్లి

kohli-pant: వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో జరుగనున్న కీలక పోరుకు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  ఈసారి కీపర్ ను  మారుస్తానని హింట్ ఇచ్చాడు. 

Cricket Oct 26, 2021, 6:23 PM IST

West Indies vs South Africa: Quinton de Kock not playing because of his stand on BLM movementWest Indies vs South Africa: Quinton de Kock not playing because of his stand on BLM movement

ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ‘బ్లాక్ లీవ్స్ మ్యాటర్స్’ మూమెంట్ కోసం క్రికెటర్లందరూ మ్యాచ్ ఆరంభానికి ముందు మోకాళ్ల మీద నిల్చుని, చేతుల పైకెత్తేలా ఓ చిన్న పని చేయాలని సూచించింది ఐసీసీ. 

Cricket Oct 26, 2021, 5:29 PM IST

ICC T20 Worldcup 2021: west indies scores 143 runs against south africaICC T20 Worldcup 2021: west indies scores 143 runs against south africa

WI vs SA: ఊరించి ఉసూరుమనిపించిన వెస్టిండీస్.. మిడిల్ ఆర్డర్ ఘోర వైఫల్యం.. సౌతాఫ్రికాకు ఈజీ టార్గెట్

T20 Worldcup2021: ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.

Cricket Oct 26, 2021, 5:21 PM IST