Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌ బాస్‌లో రియల్‌ గేమ్‌ స్టార్ట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8లో అసలైన ఆట మొదలైంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ రూపంలో హౌస్ లోకి అసలైన ఆటగాళ్లను పంపారు బిగ్‌ బాస్‌. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్లను టాస్క్‌లలో చీల్చి చెండాడారు. కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్‌ దెబ్బకు ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వాళ్లంతా బిక్కమొకాలు వేశారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హరితేజ, టేస్టీ తేజ, నయనీ పావని, దిల్ సే మెహబూబ్, రోహిణీ, గౌతమ్, అవినాశ్, గంగవ్వ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక రచ్చరచ్చే..
 
First Published Oct 7, 2024, 9:03 AM IST | Last Updated Oct 7, 2024, 9:03 AM IST