MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పించారా?

Parenting Tips: మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పించారా?

చిన్నతనం నుంచే వారికి కొన్ని విషయాలు నేర్పించాలట. మరి, కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2025, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తమ పిల్లలు బుద్ధి మంతులుగా ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. పిల్లలు బుద్ధిమంతుల్లా పెరగాలంటే మాత్రం.. కచ్చితంగా చిన్నతనం నుంచే వారికి కొన్ని విషయాలు నేర్పించాలట. మరి, కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1.ఇతరుల పట్ల గౌరవం...
పిల్లలపై ప్రేమ చూపించడం మాత్రమే కాదు.. ఇతరులపై గౌరవం ఎలా చూపించాలో కూడా పిల్లలకు నేర్పించాలి.  ఇతరులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం లాంటివి మాత్రం కచ్చితంగా నేర్పాలి. దాని వల్ల  పిల్లలకు ఇతరులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. బాధ్యతగా ఉండటం నేర్చుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

2.చెప్పింది వినడం... 
పిల్లలు చెప్పింది వినరు అని అంటారు. కానీ.. నిజంగా ఏదైనా శ్రద్ధగా వినడం తెలిసిన పిల్లలు.. చాలా బుద్ధి మంతులు అవుతారు.  వినడం వచ్చిన వారే ఏదైనా సరిగా కమ్యూనికేట్ చేయగలరు. అంతేకాదు.. వారిలో సహనం, ఓపిక కూడా పెరుగుతాయి.

3.మంచి మర్యాద, కృతజ్ఞత
“దయచేసి,” “ధన్యవాదాలు” అని చెప్పడం, ప్రశంసలు చూపించడం పిల్లలకు గౌరవం, వినయాన్ని నేర్పుతుంది, సానుకూల సామాజిక పరస్పర చర్యలను బలోపేతం చేస్తుంది.ఇతరులతో వారి బంధాలను బలోపేతం చేస్తుంది.
 

34

4.బాధ్యత తీసుకోవడం..
పిల్లలు వారు చేసే తప్పులకు, వారు చేసే ఏ పని అయినా దానికి వారే బాధ్యత వహించాలి. వారు చేసి ఇతరులపై నెట్టడం చేయకూడదు. ఇలా బాధ్యత తీసుకోవడం వల్ల  పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుంది.  జీవితంలో మరింత బాధ్యతాయుతంగా ఉండటం నేర్చుకుంటారు.

5.నిజాయితీ 
చిన్నప్పటి నుండే నిజాయితీ, నైతిక ప్రవర్తనను ప్రోత్సహించడం వల్ల పిల్లలు నమ్మకం, విశ్వసనీయత, బలమైన నైతిక విలువలను పెంపొందించుకుంటారు, ఇది మంచి నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక విజయానికి దారితీస్తుంది.

44

6.ఓర్పు..
పిల్లలు తమ ఎమోషన్స్ ని  కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఏదైనా  పని చేసే ముందు ఆలోచించడం లాంటివి నేర్చుకోవాలి.  జీవితంలో  కాస్త ఓర్పు ఉంటే.. అనుకున్నవి సాధించగలుగుతారు.


సరిహద్దులను అర్థం చేసుకోవడం
పిల్లలకు వ్యక్తిగత స్థలం, గోప్యత, నియమాలను గౌరవించడం నేర్పుతారు, క్రమశిక్షణ, పరస్పర గౌరవం లాంటివి కూడా నేర్పించాలి.


కరుణ, సానుభూతి
ఇతరుల భావాలను గుర్తించి అర్థం చేసుకోవడానికి పిల్లలకు నేర్పించడం దయ, దాతృత్వం, భావోద్వేగ మేధస్సును పెంపొందిస్తుంది, వారు అర్థవంతమైన, శ్రద్ధగల సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved