12:06 AM (IST) Jun 23

Telugu news live updatesYS Jagan - సింగయ్య మరణం.. నిందితులగా మాజీ సీఎం జగన్, పేర్ని నాని, విడదల రజిని

Case Registered Against Jagan: చీలి సింగయ్య మరణం కేసులో నిందితులుగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. జగన్ సహా పలువురు మాజీ మంత్రులపై కూడా నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

Read Full Story
11:23 PM (IST) Jun 22

Telugu news live updatesPawan Kalyan - ఇది నకిలీ సెక్యులరిజం.. హిందువుగా గర్వంగా ఉన్నాను.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్‌ మానాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని తెలిపారు. అలాగే, హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.

Read Full Story
10:27 PM (IST) Jun 22

Telugu news live updates8th pay commission salary hike - 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం.. భారీగా జీతాల పెరుగుదల

8th pay commission salary hike: 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1న అమలులోకి వచ్చే ఈ భర్తీతో వేతనాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.

Read Full Story
09:57 PM (IST) Jun 22

Telugu news live updatesIND vs ENG - హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్.. బుమ్రాకు 5 వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్

IND vs ENG: లీడ్స్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Full Story
07:16 PM (IST) Jun 22

Telugu news live updatesPawan Kalyan - మధురైలో మురుగ భక్తర్గళ్‌ మానాడులో పవన్ కళ్యాణ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Pawan Kalyan: మురుగ భక్తర్గళ్‌ మానాడు కోసం ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచెక‌ట్టులో ప‌వ‌న్ లుక్ అదిరిపోయింది. ఫోటోలు వైరల్ గా మారాయి.

Read Full Story
04:51 PM (IST) Jun 22

Telugu news live updatesJasprit Bumrah - వసీం అక్రమ్‌ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియాన్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా వసీం అక్రమ్‌ రికార్డును బ్రేక్ చేశాడు. లీడ్స్ టెస్ట్‌లో అద్భుతమైన బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టులోని కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు.

Read Full Story
02:54 PM (IST) Jun 22

Telugu news live updatesKarun Nair - 8 ఏళ్ల తర్వాత టెస్ట్ బరిలోకి కరుణ్ నాయర్… కానీ 4 బంతుల్లో

Karun Nair: దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన కరుణ్ నాయర్ 3,011 రోజులకు తర్వాత భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అయితే, హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతను నాలుగు బంతుల్లోనే డక్ అవుట్ అయ్యాడు.

Read Full Story
11:55 AM (IST) Jun 22

Telugu news live updatesIran israel war - అమెరికా మొద‌లు పెట్టింది మేం పూర్తి చేస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్‌.

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చాయి. అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని అమెరికా చేసిన దాడుల‌తో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి.

Read Full Story
10:55 AM (IST) Jun 22

Telugu news live updatesSocial Media - అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు నేను త‌ప్ప‌.. సోష‌ల్ మీడియాతో పెరుగుతోన్న ఫోమో

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌ను తెగ ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటితో ఎంత మంచి జ‌రుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Read Full Story
09:48 AM (IST) Jun 22

Telugu news live updatesIran israel conflict - అమెరికాలో హై అల‌ర్ట్‌.. ఇరాన్‌పై దాడి త‌ర్వాత ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు

చెప్పిన‌ట్లే ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. శ‌నివారం రాత్రి ఇరాన్‌లోని అణు కేంద్రాల‌ను ల‌క్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ విష‌యాన్ని ఇరాన్ సైతం ధృవీక‌రించింది. ఈ నేప‌థ్యంలో దాడుల త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

Read Full Story
08:30 AM (IST) Jun 22

Telugu news live updatesTTD - వెంక‌న్న భ‌క్తుల‌కు పండ‌గే.. ఇక‌పై ఉచిత బ‌స్సు ప్ర‌యాణం. టీటీడీ కీల‌క నిర్ణ‌యం

కలియుగ దైవం తిరుల‌మ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి నిత్యం వేలాది మంది భక్తులు వ‌స్తుంటారు. దేశ‌విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తుల కోసం టీటీడీ ఎన్నో ర‌కాల సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Read Full Story
07:56 AM (IST) Jun 22

Telugu news live updatesRain Alert - దిగాలు పడుతోన్న రైతన్నలకు గుడ్ న్యూస్.. వచ్చే 48 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఈ ఏడాది రోహిణి కార్తె ముందు కురిసిన వర్షాలతో అంతా ఖుషీ అయ్యారు. ఈసారి కాలం ముందుగా వచ్చిందని, వర్షాలు బాగా కురుస్తాయని ఆశించారు. అయితే పరిస్థితి దానికి భిన్నంగా మారింది.

Read Full Story
07:14 AM (IST) Jun 22

Telugu news live updatesIran Israel war - అన్నంత ప‌ని చేసిన అమెరికా.. పరిణామాలు ప్ర‌పంచానికి యుద్ధానికి దారి తీయ‌నున్నాయా?

ఇరాన్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితులు మ‌రింతి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మ‌ద్ధ‌తు ఇస్తూ వ‌స్తున్న అమెరికా ఆ దిశ‌గా కీల‌క అడుగు వేసింది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Read Full Story