11:56 PM (IST) May 23

Telugu news live updatesRCB vs SRH - ఇషాన్ కిషన్ ఇరగ్గొట్టాడు.. సెంచరీ మిస్ అయినా విక్టరీని మిస్ కానివ్వలేదు

ప్లేఆఫ్ ఆశలు లేవు… అయినా ముగింపు ఘనంగా ఉండాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశిస్తున్నట్లుంది. అందుకే శక్తివంచన లేకుండా ఆడుతూ ఐపిఎల్ చివర్లో అద్భుతాలు చేస్తోంది. తాజాగా ఆర్సిబిపై అద్భుత విజయాన్ని అందుకుంది. 

Read Full Story
11:19 PM (IST) May 23

Telugu news live updatesటెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ తీరు ఆశ్చర్యకరం - ఆర్సిబి కోచ్ దినేష్ కార్తిక్

టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కొహ్లీలో కొత్తగా కనిపించిన ఆనందం గురించి దినేష్ కార్తీక్ వెల్లడించారు. కుటుంబంతో సమయం గడుపుతూ, ఆటను ఆస్వాదిస్తూ, ఆర్సిబికి ఐపిఎల్ లో విజయాన్ని తెచ్చిపెట్టడంపై దృష్టి సారించాడన్నారు.

Read Full Story
10:46 PM (IST) May 23

Telugu news live updatesకవిత సీఎం సీటుపై కన్నేసారా..? అందుకే అన్నను టార్గెట్ చేసారా?

తెలంగాణ రాజకీయాలో కేసీఆర్ కూతురు కవిత హాట్ టాపిక్ గా మారారు. ఆమె అన్నపై తిరుగుబాటు చేసే మరో షర్మిల అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా కవిత తాను తండ్రికి రాసిన లేఖ బయటకురావడంపై చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

Read Full Story
09:46 PM (IST) May 23

Telugu news live updatesఅమరావతే రాజధాని.. ఇకపై ఎవరూ ఏం చేయకుండా డిల్లీలో పావులు కదిపిన చంద్రబాబు

దేశ రాజధాని న్యూడిల్లీలో కూర్చుని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇకపై శాశ్వతంగా అమరావతే రాజధానిగా ఉండేలా ఆయన పావులు కదుపుతున్నారు. 

Read Full Story
07:29 PM (IST) May 23

Telugu news live updatesCoronavirus - మ‌ళ్లీ ముంచుకొస్తున్న క‌రోనా ముప్పు.. తెలంగాణ‌లో తొలి కేసు

కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. 

Read Full Story
06:52 PM (IST) May 23

Telugu news live updatesతీవ్రంగా ఆగ్రహించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. నియంత కిమ్ కోపానికి కార‌ణం ఏంటంటే

ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. కొత్త యుద్ధ నౌక ప్రారంభోత్స‌వంలో జ‌రిగిన ప్ర‌మాదంపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించారు.

Read Full Story
06:13 PM (IST) May 23

Telugu news live updatesభార‌త్‌-పాక్ ఉద్రిక్త‌త‌ల వేళ‌.. మైసూర్ పాక్ పేరు మార్చిన య‌జ‌మాని. కొత్త పేరేంటంటే..

భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల ప‌రిస్థితుల వేళ భార‌తీయుల‌కు పాకిస్థాన్‌పై స‌హ‌జంగానే కోపం పెరుగుతోంది. భార‌త్ ఉగ్ర‌వాదుల‌పై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధార‌ణ పౌరులపై విరుచుకుప‌డింది. అయితే భారత ఆర్మీ దీనికి తగిన సమాధానం చెప్పింది. 

Read Full Story
05:44 PM (IST) May 23

Telugu news live updatesAP DSC - ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీఎస్సీపై సుప్రీం కీల‌క తీర్పు.. ఆ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు మెగా డీఎస్సీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప‌రీక్షల తేదీల‌ను వాయిదా వేయాల‌ని కొంత మంది అభ్య‌ర్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.

Read Full Story
05:11 PM (IST) May 23

Telugu news live updatesపాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం 32 దేశాలను ఎందుకు ఎంచుకుంది?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టేందుకు భారతదేశం ఏడు పార్లమెంటరీ బృందాలను 32 కీలక దేశాలకు పంపింది. 

Read Full Story
04:47 PM (IST) May 23

Telugu news live updatesBusiness Ideas - 30 రోజుల్లో ల‌క్ష ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ త‌న‌ను తాను మార్చుకుంటూ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేస్తోంది. మ‌రి బిజినెస్ ఐడియా గురించి అడిగితే ఏం చెబుతుంది.? 

Read Full Story
03:57 PM (IST) May 23

Telugu news live updatesRevanth Reddy - గేట్ వే ఆఫ్ ఇండ‌స్ట్రీస్‌గా ఆ ప్రాంతం - సీఎం రేవంత్

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం సంగారెడ్డిలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌మావేశంలో ఆయ‌న ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు.

Read Full Story
03:33 PM (IST) May 23

Telugu news live updatesHyderabad - హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు పెద్ద ఎత్తున ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

Read Full Story
02:55 PM (IST) May 23

Telugu news live updatesAccident - దైవ ద‌ర్శ‌నానికి వెళ్లొస్తుండ‌గా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాలో దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఓ కుటంబంలో విషాదాన్ని నింపింది. కారు, లారీ ఢీకొట్ట‌డంతో ఆరుగురు మృతి చెందారు.

Read Full Story
02:35 PM (IST) May 23

Telugu news live updatesATM - కార్డు లేకుండా ఏటీఎమ్‌లో డ‌బ్బులు తీసుకొవ‌చ్చు.. ఫోన్‌పే, గూగుల్ పే ఉంటే చాలు

ఒక‌ప్పుడు డ‌బ్బులు కావాలంటే బ్యాంకు వెళ్లి విత్‌డ్రా ఫామ్ తీసుకొని పెద్ద లైన్‌లో నిల‌బ‌డే వాళ్లం కానీ ప్ర‌స్తుతం కాలం మారింది. చేతిలో ఏటీఎమ్ కార్డు ఉంటే చాలు క్ష‌ణాల్లో డ‌బ్బులు వ‌చ్చేస్తున్నాయి. అయితే మారిన కాలంతో పాటు ఏటీఎమ్ సేవ‌లు కూడా మారాయి.

Read Full Story
02:27 PM (IST) May 23

Telugu news live updatesIPL - వైరల్ అవుతోన్న పంత్, గిల్ షేక్ హ్యాండ్ వ్యవహారం.. అంత అవసరమా అంటూ

గుజరాత్ టైటాన్స్ ఓటమి అనంతరం. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మధ్య హ్యాండ్‌షేక్ వ్యవహారం నెట్టింట చర్చకు దారి తీసింది. 

Read Full Story
02:06 PM (IST) May 23

Telugu news live updatesభూమిపైకి దూసుకువస్తున్న గ్రహశకలం... ఇది మనపై పడుతుందా?

ఈ వారాంతంలో భూమిని ఒక భారీ గ్రహశకలం సమీపించి వెళ్తుంది. ఐఫిల్ టవర్‌కు సమానంగా ఉన్న ఈ గ్రహశకలం మే 24న అంటే రేపు శనివారం సాయంత్రం 4:07 గంటలకు భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలాన్ని అమెరికా పరిశోధన సంస్థ నాసా “క్లోజ్ ఎన్‌కౌంటర్”గా పేర్కొంది.

Read Full Story
01:57 PM (IST) May 23

Telugu news live updatesMicroSoft - ఏఐ వ్యవస్థలను రూపొందించారు..కానీ వాటి వల్లే ఉద్యోగాలు పొగొట్టుకున్నారు!

ఏఐ టూల్స్ వినియోగం పెరిగిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ 6 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.

Read Full Story
01:53 PM (IST) May 23

Telugu news live updatesAndhra Pradesh - మీ పోస్టులను స‌హించ‌లేము.. స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డిపై సుప్రీం ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంద‌స్తు బెయిల్ విష‌యంపై స్పందించిన ధ‌ర్మాస‌నం బెయిల్‌ను నిరాకక‌రించింది. ఇందుకు గ‌ల కార‌ణాలను వివ‌రించింది.

Read Full Story
01:17 PM (IST) May 23

Telugu news live updatesWhatsapp - వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌...ఇక నుంచి అన్ని గ్రూపులకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌!

వాట్సప్‌ కొత్తగా వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు విస్తరించింది. గ్రూప్‌ సభ్యుల సంఖ్యపై ఆ పరిమితి తొలగించింది.

Read Full Story
12:12 PM (IST) May 23

Telugu news live updatesప్రపంచ తాబేలు దినోత్సవం 2025 - ప్రపంచంలోనే పెద్ద వయసున్న తాబేలు ఎక్కడ ఉందో తెలుసా

ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున తాబేళ్లను మరియు తాబేళ్ల యొక్క వివిధ జాతులను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తారు.

Read Full Story