Heavy rainfall alert: దేశవ్యాప్తంగా ఈ వారంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు జూలై 5 వరకు కొనసాగనున్నాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
rainfall alert - ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liverainfall alert - ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Telugu news liveAgni 5 bunker buster missile - అగ్ని5 బంకర్ బస్టర్ మిస్సైల్.. భారత ఆర్మీకి కొత్త శక్తి
Agni 5 bunker buster missile: 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌తో అగ్ని-5 రాకెట్ అభివృద్ధి చేస్తోంది భారత్. దీంతో బంకర్ టార్గెట్లపై ఖచ్చితమైన దాడులు చేసే శక్తిని పొందతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Telugu news liveమహీంద్రా అభిమానులకు సూపర్ న్యూస్ - అప్‌డేటెడ్ ఫీచర్లతో 10 కొత్త SUVలు వస్తున్నాయి!
మీరు మహీంద్రా కారు అభిమానులా? మహీంద్రా కారులో ఫీచర్లు మీకు బాగా నచ్చుతాయా? అయితే ఈ వార్త మీకు చాలా ఆనందాన్నిస్తుంది. త్వరలోనే మహీంద్రా నుంచి ఏకంగా 10 కొత్త మోడల్స్ రాబోతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి? వాటి ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
Telugu news liveVirender Sehwag - 39 ఫోర్లు, 6 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో పాకిస్తాన్ ను చితక్కొట్టిన భారత ప్లేయర్
Triple Century Destroys Pakistan: 2004లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 309 పరుగుల ట్రిపుల్ సెంచరీతో భారత్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. పాకిస్తాన్ ను భారత ప్లేయర్ చితక్కొట్టిన ఆ క్షణాలు క్రికెట్ లో ఎప్పటికీ గుర్తుంటాయి.
Telugu news liveVaibhav Suryavanshi - ఇంగ్లాండ్‌లో మరోసారి విజృంభించిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌లో అండర్-19 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మరొకసారి ధాటిగా ఆడాడు. భారత జట్టుకు మంచి ఇన్నింగ్స్ ను అందించాడు.
Telugu news liveFaf du Plessis - 40 ఏళ్ల వయసులోనూ దుమ్మురేపుతున్న ఫాఫ్ డుప్లెసిస్
Faf du Plessis: ఫాఫ్ డుప్లెసిస్ టీ20 క్రికెట్ లో 8వ సెంచరీ బాదాడు. అలాగే, బాబర్ ఆజమ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
Telugu news liveఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా మాధవ్... ఎవరీయన, నేపథ్యం ఏంటి?
ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి చీఫ్ ఎంపిక ఖరారయ్యింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ మాధవ్? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
Telugu news liveChina kill web - చైనా కిల్ వెబ్ పై అమెరికా ఆందోళన.. ప్రపంచ దేశాలకు ముప్పు.. ఏంటిది?
China kill web: చైనా అభివృద్ధి చేసిన 'కిల్ వెబ్' వ్యవస్థతో ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాలకు ముప్పు ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఏంటి ఈ కిల్ వెబ్ వ్యవస్థ? ఎందుకు అమెరికాలో ఆందోళన పెంచుతోంది?
Telugu news liveRaja Singh - తెలంగాణ బిజెపిలో అధ్యక్ష చిచ్చు... రాజాసింగ్ రాజీనామాతోనే ఆగుతుందా? వీళ్ళ ఆలోచనా ఇదేనా?
నూతన రాష్ట్రాధ్యక్షుడి నియామయం తెలంగాణ బిజెపిలో కలకలం రేపింది. రాజాసింగ్ రాజీనామాతో బిజెపిలో అంతర్గత ముసలం బైటపడింది… మరి ఇది ఎక్కడివరకు వెళుతుందోమరి…
Telugu news liveRishabh Pant - నువ్వు సెంచరీలు కొట్టకు సామీ.. రిషబ్ పంత్ ను వేడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్ !
Rishabh Pant: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీల మోత మోగించాడు. అయితే, నువ్వు సెంచరీలు చేయకు సామీ అని పంత్ ను భారత ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఎందుకో తెలుసా?
Telugu news liveMotivational story - అంతా మనం చూసే విధానమే.. ఈ కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే
మనం నిత్యం సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నో సంఘటనలు తెలుసుకుంటుంటాం. అయితే వాటిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. పక్కవారిని జడ్జ్ చేసే ముందు మనం ఎలా చూస్తున్నాం తెలుసుకోవాలనే గొప్ప సందేశం ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveSanath Jayasuriya - 36 బౌండరీలతో 340 పరగలతో విధ్వంసం రేపాడు
Sanath Jayasuriya: శ్రీలంక గ్రేట్ లెజెండరీ బ్యాటర్ సనత్ జయసూర్య 36 బౌండరీలతో 340 పరుగులతో విధ్వంస రేపాడు. భారత్‌పై 799 నిమిషాల అజేయ ఇన్నింగ్స్ ఆడి టెస్టు చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేశారు.
Telugu news liveTelangana - తెలంగాణలో 119 కాదు 153 అసెంబ్లీలు... ఎక్కడ, ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయో తెలుసా?
దేశవ్యాప్తంగా త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?
Telugu news liveGold Price - పతనమవుతోన్న బంగారం ధర.. ఎందుకిలా.? ఇంకా తగ్గనుందా.?
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన పసిడి ప్రస్తుతం శాంతించింది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.
Telugu news liveBSNL Offers - బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూపాయికే 1 జీబీ డేటా..ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?
BSNL Offers: బీఎస్ఎన్‌ఎల్ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.400కి 400GB డేటా అందిస్తోంది. అంటే రూపాయికే 1 జీబీ డేటా మీరు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Telugu news liveFact - వర్షం పడే ముందే ఉరుములు, మెరుపులు ఎందుకు వస్తాయి.? అసలు లాజిక్ ఏంటో తెలుసా
వర్షాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షా కాలం సాయంత్రం కాగానే ఆకాశం ఒక్కసారిగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణం. ఇంతకీ వర్షం పడే సమయంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా.?
Telugu news liveLayoffs - వామ్మో.. మన ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు. మీరు ఈ కంపెనీల్లో ఉన్నారా?
పనితీరుతో సంబంధం లేదు.. శాలరీ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియదు. సడన్ గా పింక్ స్లిప్ చేతిలో పెట్టి రేపటి నుంచి రావద్దని కొన్ని టెక్ దిగ్గజ కంపెనీలు చెప్పేస్తున్నాయి. ఇది ప్రస్తుతం గ్లోబల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో పరిస్థితి.
Telugu news liveSnakes - పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి!
Snakes: వర్షాకాలంలో మీ ఇల్లు, తోట చుట్టూ పాములు తిరుగుతున్నాయా? అది చాలా ప్రమాదకరం. పిల్లలు, పెద్దలు ఎవరైనా ప్రమాదానికి గురవ్వచ్చు. పాములను ఎలా తరిమికొట్టాలని భావిస్తున్నారా? పాముల రాకను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం అవసరం.
Telugu news liveAir India crash - ఎయిర్ ఇండియా ప్రమాదంలో కుట్ర కోణం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలడంతో ఏకంగా 241 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
Telugu news livesigachi industries - 12మందిన పొట్టనబెట్టుకున్న రియాక్టర్ పేలుడు .. ఇంతకీ ఏంటీ కంపెనీ.? ఇందులో ఏం తయారవుతుంది?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం పటాన్ చెరు పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఈ కంపెనీలో ఏం తయారవుతుందో తెలుసా?