11:56 PM (IST) Jun 26

Telugu news live Triple century in ODI - వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టే ముగ్గురు ప్లేయర్లు

Triple century in ODI: రోహిత్ శర్మ వన్డేల్లో 264 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా టాప్ లో ఉన్నాడు. అయితే, ఈ రికార్డును బ్రేక్ చేసి వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టే సత్తా ఉన్న ప్లేయర్లు ఓవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
11:39 PM (IST) Jun 26

Telugu news live Bank holiday - వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు

Bank holiday: జూన్ 27 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు పలు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
11:14 PM (IST) Jun 26

Telugu news live ICC new Rules - క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్స్

ICC new Rules: టెస్టులలో స్టాప్ క్లాక్, వన్డేల్లో ఒకే బంతిని ఉపయోగించడం సహా ఐసీసీ పలు కొత్త నిబంధనలు ప్రకటించింది. జూలై 2 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

Read Full Story
10:19 PM (IST) Jun 26

Telugu news live Aadhaar Card Update - ఆధార్ కార్డు మొబైల్ నంబర్ మార్చడం ఎలా? కంప్లీట్ డీటెయిల్స్

Aadhaar Mobile Number Update: ఆధార్ కార్డ్‌ అప్ డేట్ చేసుకోవాలని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఆధార్ కార్డు మొబైల్ నంబర్ ను ఎలా మార్చుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
09:41 PM (IST) Jun 26

Telugu news live Suryakumar - హాస్పిటల్ బెడ్ పై టీమిండియా స్టార్.. సూర్యకుమార్ యాదవ్ కు ఏమైంది?

Suryakumar: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాస్పిటల్ బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. సూర్యకు ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకు చేరారు?

Read Full Story
09:25 PM (IST) Jun 26

Telugu news live Telanana Rain Alert - ఈ తెలంగాణ జిల్లాల్లో రాత్రి అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసా?

Read Full Story
08:40 PM (IST) Jun 26

Telugu news live IND vs ENG - ఇది టెస్ట్ స్థాయి ఫీల్డింగ్ కాదు.. టీమిండియా పై సునీల్ గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar criticizes Indias fielding: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, జడేజా బౌలింగ్‌ను తీవ్రంగా విమర్శించారు.

Read Full Story
07:02 PM (IST) Jun 26

Telugu news live Viral Video - రైల్వే ట్రాక్‌పై కారుతో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో

Hyderabad woman drives car on railway track: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ఒక యువతి కారుతో రైల్వే ట్రాక్‌పై హల్ చల్ చేసింది. రీల్స్ కోసం ఇలా చేసిందా? లేదా ఆ యువతికి పిచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Full Story
07:01 PM (IST) Jun 26

Telugu news live Kavitha - ఆ డబ్బులు కట్టకుంటే.. రేవంత్ సర్కార్ కు డిఫాల్టర్ గా ప్రకటిస్తారట - కవిత సంచలనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్ర పరువుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 

Read Full Story
05:38 PM (IST) Jun 26

Telugu news live Bank Jobs - డిగ్రీ చదివుంటే చాలు.. నెలకు రూ.80,000 సాలరీతో కేంద్ర ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్

కేవలం డిగ్రీ చదివితే చాలు… ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ.80 వేలకు పైగా సాలరీతో ఆఫీసర్ ఉద్యోగాలు మీసొంతం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకొండి. 

Read Full Story
05:38 PM (IST) Jun 26

Telugu news live Defense - K-6 హైపర్సోనిక్ క్షిపణి.. ఇండియన్ నేవీలో మరో కొత్త ఆయుధం.. చైనాకు టెన్షన్

K6 hypersonic missile: భారత్ అభివృద్ధి చేస్తున్న K-6 హైపర్సోనిక్ క్షిపణి 8,000 కిలో మీటర్ల పరిధితో నావికాదళానికి కీలకంగా మారనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భూభౌగోళిక ఉద్రిక్తతల మధ్య భారత్ కు మరింత శక్తిని ఇవ్వగలదు.

Read Full Story
04:57 PM (IST) Jun 26

Telugu news live TATA Punch EV - రూ. 40 వేలు చెల్లించి ఈ ఎల‌క్ట్రిక్ కారు సొంతం చేసుకోండి.. నెల‌కు ఎంత‌ EMI చెల్లించాలంటే

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈవీ వాహ‌న‌లు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. కాగా ఈవీ కార్ల‌లో ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తున్న టాటా పంచ్ ఈవీ డౌన్‌పేమెంట్‌, ఈఎమ్ఐ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
04:29 PM (IST) Jun 26

Telugu news live Toll Charges - బైక్‌ల‌కు కూడా టోల్ ట్యాక్స్.? కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న

జాతీయ ర‌హ‌దారాలపై ప్ర‌యాణించాలంటే టోల్ ట్యాక్స్ చెల్లించాల‌నే విష‌యం తెలిసిందే. అయితే ఇది కేవ‌లం ఫోర్ వీల‌ర్‌తో పాటు లారీల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అయితే త్వ‌ర‌లో బైక్‌లు కూడా ట్యాక్స్‌లు చెల్లించాల‌నే ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read Full Story
03:52 PM (IST) Jun 26

Telugu news live Bank - మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే అంతే సంగ‌తులు

కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్సీపై క‌ఠిన‌ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుంటాయి. ఖాతాల్లో నిర్ణీత మొత్తం లేక‌పోతే ఛార్జీలు వ‌సూలు చేస్తాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Read Full Story
03:48 PM (IST) Jun 26

Telugu news live 60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లు స్టార్ గా కొనసాగడం అందరికి సాధ్యం అయ్యే పని కాదు. కాని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రం దాదాపు 60 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని రారాజుగా ఏలుతూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో?

Read Full Story
02:15 PM (IST) Jun 26

Telugu news live Iran israel conflict - ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఎక్క‌డా.? యుద్ధం ఆగినా ఇంకా వెలుగులోకి ఎందుకు రావ‌డం లేదు.?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం యావ‌త్ ప్ర‌పంచాన్ని షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. ఇరాన్‌లోని అణు కేంద్రాల‌పై అమెరికా దాడి చేసిన త‌ర్వాత ఈ యుద్ధానికి ముగింపు ప‌డింది. అయితే ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది.

Read Full Story
01:57 PM (IST) Jun 26

Telugu news live Telangana - ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్... ఇక ఆ బిల్లులన్నీ క్లియర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ హయాాంలో పెండింగ్ పెట్టిన బిల్లులను సైతం క్లియర్ చేసింది రేవంత్ సర్కార్. దీంతో ఎంతమందికి ఊరట లభించనుందో తెలుసా?

Read Full Story
01:13 PM (IST) Jun 26

Telugu news live 1XBET - ఐపీఎల్ 2025 ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన 1xBet.. టోర్నమెంట్ విజేతల స‌క్సెస్ స్టోరీస్‌

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి టైటిల్ గెలవడం, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన, సాయి సుదర్శన్, ప్రసిధ్ క్రిష్ణ లాంటి యువ క్రికెటర్ల బ్రేక్‌థ్రూ ఇలా అన్ని అంశాలు క‌లిపి ఐపీఎల్ 2025ని స్పెష‌ల్‌గా మార్చేశాయి.

Read Full Story
12:24 PM (IST) Jun 26

Telugu news live Hyderabad - ఈ ఏరియా మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొంటే కోట్లు కురుస్తాయి.

భార‌తీయులు పెట్టుబ‌డులు పెట్టే ప్ర‌ధాన‌ రంగాల్లో రియ‌ల్ ఎస్టేట్ ఒక‌టి. సొంత భూమి, సొంత ఇంటి కోసం కొంద‌రు ఇన్వెస్ట్ చేస్తే మ‌రికొంద‌రు ఫ్యూచ‌ర్ కోసం భూములు కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచ‌న‌తో ఉన్నారా.? అయితే ఈ క‌థ‌నం మీ కోస‌మే.

Read Full Story
12:04 PM (IST) Jun 26

Telugu news live Bank Holidays - జూన్ లో మిగిలిందే నాలుగు రోజులు.. అందులో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు

జూన్ నెలలో ఇంకా మిగిలిందే నాలుగు రోజులు. ఆ నాల్రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? 

Read Full Story