పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఫైట్ కు రెడీ అవుతున్నాడా..? రామ్ చరణ్ మగధీరలో ఫైట్ ను పవర్ స్టార్ కోసం రిపీట్ చేయబోతున్నారట. ఇంతకీ పవర్ స్టార్ ఏ సినిమా కోసం ఈ ఫైట్ చేయబోతున్నాడు. ఆ కథేంటో ఇందులో చూడండిః 100 మందితో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్, రామ్ చరణ్ మగధీరను కాపీ కొట్టబోతున్నాడా?
Telugu news live Updates : నేటి ప్రధాన వార్తలు

సినిమా, పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు, విశేషాలను లైవ్ అప్ డేట్స్ ద్వారా తెలుసుకోండి. ప్రయాగరాజ్ కుంభమేళా ట్రాఫిక్ జామ్, స్టాక్ మార్కెట్ పతనం, ఎయిరో ఇండియా 2025, ఏపీలో మన్యం బంద్, మెగా అల్లు ఫ్యామిలీ వివాదాలు తదితర అంశానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు..
100 మందితో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్, రామ్ చరణ్ మగధీరను కాపీ కొట్టబోతున్నాడా?
కోడలు శోభితాకి `తండేల్` సక్సెస్ క్రెడిట్ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్ కామెంట్స్
నాగార్జునలో సంతోషం కట్టలు తెంచుకుంది. నాగచైతన్యకి `తండేల్` రూపంలో చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో ఆ సక్సెస్ క్రెడిట్‌ని తన కోడలు శోభితాకి ఇవ్వడం విశేషం. నాగ్ ఏంచెప్పాడనేది ఇక్కడ చూడండిః కోడలు శోభితాకి `తండేల్` సక్సెస్ క్రెడిట్ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్ కామెంట్స్
`గేమ్ ఛేంజర్` పరాజయం ఎఫెక్ట్.. స్టార్ హీరోలకు షాకిచ్చేలా దిల్ రాజు నిర్ణయం ?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' చిత్రం ద్వారా భారీ నష్టాన్ని చవిచూశారు. దీని తర్వాత ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం చాలా మంది స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా ఉంది. అదేంటో ఇక్కడ చూడండి. Dilraju Decision: `గేమ్ ఛేంజర్` పరాజయం ఎఫెక్ట్.. స్టార్ హీరోలకు షాకిచ్చేలా దిల్ రాజు నిర్ణయం ?
Kumbh Mela 2025 : మరీ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామా.! ఇప్పుడే ఇంతలా ఎందుకు వెళుతున్నారో తెలుసా?
ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే రోడ్లన్ని వాహనాలతో నిండిపోయి రద్దీగా మారాయి. స్వయంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రయాగరాజ్ కు వెళ్లేవారు రెండురోజులు ఆగాలని సూచిస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 300 కిలోమీటర్ల అతిపెద్ద ట్రాఫిక్ జామ్ జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తమన్నా నో మేకప్ లుక్ కి ఫ్యాన్స్ షాక్.. ట్రోలర్స్ అది కూడా వదలడం లేదుగా!
బాలీవుడ్ నటి తమన్నా భాటియా ఇటీవల ముంబైలో కనిపించారు. ఆమె నలుపు దుస్తుల్లో కనిపించింది. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.. తమన్నా నో మేకప్ లుక్ కి ఫ్యాన్స్ షాక్.. ట్రోలర్స్ అది కూడా వదలడం లేదుగా!
యాంకర్ రష్మికి సర్జరీ, ఆందోళనలో అభిమానులు
యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రి లో ఓ సర్జరి కోసం ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సర్జరీ కారణంగా ఆమె కొంతకాలం డాన్స్ చేయలేకపోతుందని తెలిపింది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః Rashmi Gautam:యాంకర్ రష్మికి సర్జరీ, ఆందోళనలో అభిమానులు
జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?
జగపతిబాబు ఓ స్టార్ హీరోయిన్‌ని ఎంతగానో ప్రేమించాడట. ఆమె కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడట. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కథేంటో ఈ లింక్‌లో చూడండిః Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?
సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
స్టార్ హీరోల లిస్ట్ లో చేరాల్సిన సుమన్ కెరీర్ ను నాశనంచేసింది ఎవరు? సుమన్ ను బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు.? సుమన్ ఈ కేసులో ఇరుక్కోవడంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉందా? నిజమేంటి? అనేది ఇందులో తెలుసుకోండిః సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?
రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్‌సీ16` మూవీ షూటింగ్‌లో ఉన్నారు. సుకుమార్‌తో సినిమా చేయబోతున్నారు. తాజాగా కొత్తగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు సంబంధించిన వార్తలు లీక్ అయ్యాయి.మరి ఆ వార్తేంటో ఇక్కడ క్లిక్ చేయండిః Ram Charan New films: రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?
భారత్ ను గురిచూసి దెబ్బకొట్టిన ట్రంప్ మామ... కేవలం వారంరోజుల్లో రూ.17 లక్షల కోట్లు హాంఫట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు వివిధ దేశాల వ్యాపారవర్గాల్లోనూ ఆందోళనను రగిలిస్తున్నాయి. ఇలా భారతీయ స్టాక్ మార్కెట్స్ పై కూడా ట్రంప్ ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో ట్రంప్ సృష్టించిన భయాల కారణంగా భారత స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. దేశంలోని ప్రముఖ కంపనీల షేర్లన్ని నష్టాలబాట పట్టడంతో కేవలం ఈ ఒక్కరోజులో దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి... ఈ పదిరోజుల్లో రూ.17 లక్షల కోట్లకు పైగా నష్టం జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐదు వేలతో స్టార్ట్ చేసి, ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్, ఆమె ఉంటే సినిమా హిట్టే !
కేవలం ఐదు వేలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఒక్కో మూవీకి ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అనేది ఇక్కడ క్లిక్ చేయండిః ఐదు వేలతో స్టార్ట్ చేసి, ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్, ఆమె ఉంటే సినిమా హిట్టే !
Parenting Tips: చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నారా?
పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో అల్లరి ఉంటుంది. అది సర్వసాధారణం. కానీ ఆ అల్లరి ఆపడానికి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వరుసగా చేదు అనుభవాలు, అయినా తగ్గని రజనీ కూతురు.. డేరింగ్ స్టెప్
రజనీకాంత్ కూతురు, దర్శకురాలు అయిన ఐశ్వర్య రాజనీకాంత్ తన తదుపరి సినిమా కోసం డేరింగ్ స్టేప్ తీసుకుంటుంది. ఆమె రిస్క్ చేయబోతుంది. మరి ఆ కథేంటో ఇక్కడ క్లిక్ చేయండిః Aishwarya rajinkanth: వరుసగా చేదు అనుభవాలు, అయినా తగ్గని రజనీ కూతురు.. డేరింగ్ స్టెప్
Andhra Pradesh Bandh : రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్... పరీక్షలు సైతం వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ మన్యం ప్రాంతంలోని ఆదివాసి, గిరిజన సంఘాలు తమ హక్కులను కాపాడుకునేందుకు 48 గంటలపాటు బంద్ పాటిస్తున్నాయి. వీరికి వామపక్షాలు, వైసిపి మద్దతు తెలిపింది. దీంతో మన్యంప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలే కాదు షాపులు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సినిమాకి తానే దర్శకుడు, కానీ ఆడియో ఈవెంట్‌కి బంక్ కొట్టిన ధనుష్, ఏం జరిగింది?
తాను దర్శకత్వం వహించిన `జాబిలమ్మ నీకు అంత కోపమా` మూవీ ఆడియో లాంచ్ కి ధనుష్ రాలేదు. మరి ఏం జరిగింది? ఎందుకు రాలేదనేది చూస్తే, పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః సినిమాకి తానే దర్శకుడు, కానీ ఆడియో ఈవెంట్‌కి బంక్ కొట్టిన ధనుష్, ఏం జరిగింది?
Aero India 2025 : స్వదేశీ టెక్నాలజీతో సరికొత్త యుద్దవిమానం ... LCA Mk2 ప్రత్యేకతలివే
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తేలికపాటి యుద్ధ విమానం (LCA) Mk2 నమూనాను 2025 చివరి నాటికి ఆవిష్కరిస్తుంది... తొలి విమానం 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) డైరెక్టర్ జనరల్ జితేంద్ర జె. జాదవ్ తెలిపారు. దీని ప్రత్యేకతలేంటో తెలుసా? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకొండి
విజయ్ పండగ శుభాకాంక్షలు: నెటిజన్ల ట్రోలింగ్.. కారణం ఏంటంటే?
కోలీవుడ్ దళపతి విజయ్ ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఆయన దైపూసం పండుగని(తమిళనాడు పండగ) పురస్కరించుకుని ప్రజలకు తెలిపిన నేపథ్యంలో ఆయన నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఎందుకో ఇక్కడ చూడండిః Vijay: విజయ్ పండగ శుభాకాంక్షలు: నెటిజన్ల ట్రోలింగ్.. కారణం ఏంటంటే?
బోయపాటి డైరెక్షన్‌లో నాగ చైతన్య? అక్కినేని హీరో తప్పులో కాలేస్తున్నారా?
నాగచైతన్య `తండేల్` సక్సెస్ అనంతరం ఇప్పుడు మరో మాస్ మూవీ చేయబోతున్నారట. బోయపాటి శ్రీనుతో కలిసి నెక్ట్స్ మూవీ చేయబోతున్నారనే వార్త వినిపిస్తుంది. మరి ఆ కథేంటో ఇందులో చూడండిః Naga Chaitanya: బోయపాటి డైరెక్షన్‌లో నాగ చైతన్య? అక్కినేని హీరో తప్పులో కాలేస్తున్నారా?
‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సాయి పల్లవి కథానాయిక నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేసిచూడండిః Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
చిరు, అనిల్ రావిపూడి సినిమాకు ఆ టైటిల్? గమ్మత్తుగా ఉందే
చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కలయికలో రాబోయే చిత్రానికి రాఘవేంద్రరావు ఓ టైటిల్ సూచించారు. ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని హాస్య ప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. రాఘవేంద్రరావు చెప్పిన టైటిల్ ఏంటనేది ఈ లింక్‌లో చూడండిః Chiranjeevi: చిరు, అనిల్ రావిపూడి సినిమాకు ఆ టైటిల్? గమ్మత్తుగా ఉందే