MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Rashmi Gautam:యాంకర్‌ రష్మికి సర్జరీ, ఆందోళనలో అభిమానులు

Rashmi Gautam:యాంకర్‌ రష్మికి సర్జరీ, ఆందోళనలో అభిమానులు

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రి లో ఓ సర్జరి కోసం ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సర్జరీ కారణంగా ఆమె కొంతకాలం డాన్స్ చేయలేకపోతుందని తెలిపింది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

1 Min read
Author : Surya Prakash
| Updated : Feb 11 2025, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu

Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu


యాంకర్  గా, నటిగా రష్మీ గౌతమ్‌ కు మంచి పేరు ఉంది.  జబర్దస్త్ కామెడీ షోలకు వ్యాఖ్యాతగా ఆమె  పాపులర్ అయ్యింది. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తూ, డ్యాన్స్‌ షోలలో అతిథిగా, టీమ్‌ లీడర్‌గా వ్యవహరిస్తోంది.

తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్‌, బొమ్మ బ్లాక్‌బస్టర్‌, నెక్స్ట్‌ నువ్వే, అంతకుమించి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. ఇప్పుడామె హాస్పటిల్ లో ఉంది. సర్జరీ చేయించుకుంటోంది. ఈ మేరకు ఆమె ఓ  పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu

Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu


యాంకర్‌ రష్మి గౌతమ్ లేటెస్ట్గా తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో తన అభిమానులు కంగారు పడుతున్నారు.

అయితే రష్మి షేర్ చేసిన ఫోటోకి "నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను" అంటూ క్యాప్షన్  పెట్టింది. 
 

33
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu

Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu


  రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని రిప్లైలు పెడుతున్నారు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ.. ప్రస్తుతం స్టార్ యాంకర్గా తన హవాను కొనసాగిస్తోంది. తిరిగి వచ్చి ఆమె తన మరింత ఉత్సాహంతో కంటిన్యూ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved