MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 మందితో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్, రామ్ చరణ్ మగధీరను కాపీ కొట్టబోతున్నాడా?

100 మందితో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్, రామ్ చరణ్ మగధీరను కాపీ కొట్టబోతున్నాడా?

Pawan Kalyan Massive 100 Person Fight: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఫైట్ కు రెడీ అవుతున్నాడా..? రామ్ చరణ్ మగధీరలో ఫైట్ ను పవర్ స్టార్ కోసం రిపీట్ చేయబోతున్నారట. ఇంతకీ పవర్ స్టార్ ఏ సినిమా కోసం ఈ ఫైట్ చేయబోతున్నాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 11 2025, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Pawan Kalyan Massive 100 Person Fight:  పవన్ కళ్యాన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాదు తన సినిమాలు కంప్లీట్ చేస్తానని కూడా చెపుతున్నాడు. ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమాలు రెండు ఉన్నాయి. ఈక్రమంలో త్వరలో వాటిలో ఒక సినిమాకు ఆయన డేట్స్ ఇవ్వబోతున్నాట. ఈక్రమంలో ఆయన ముందుగాగా  ఓజి సినిమాకు డేట్స్ ఇవ్వబోతున్నాడట. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే ఈసినిమా కోసం 15 రోజులు డేట్స్ ఇవ్వబోతున్నాడట పవన్. అయితే ఈసినిమాలో భారీ ఫైట్ ను ప్లాన్ చేశాడట సుజిత్. ఈఫైట్ ఎలా ఉండబోతోందటే.. దాదాపు 100 మందితో పవన్ కళ్యాఫ్ ఫైట్ చేయబోతున్నాడట. రామ్ చరణ్ మగధీరలో 1‌00 మందితో ఫైట్ చేసినట్టే ఈ సినిమాలో పవన్ కూడా చేయబోతున్నాడ. ఇప్పటికే ఆయన హరిహరవీరమల్లు సినిమా కోసం ఫైట్స్ ప్రాక్టీస్ చేశాడు. గతంలో ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు. 

Also Read: 300 కోట్ల ఇల్లు, 3 కోట్ల కారు, భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరు?
 

34
pawan kalyan,

pawan kalyan,

దాంతో ఆ సినిమా కోసం ఆయన  చేసిన ప్రాక్టీస్ ఇందుకోసం వాడబోతున్నాడట. ఇక ఈసీన్ సినిమా మొత్తానికి హైలెట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ముందుగా ఓజీ నికంప్లీట్ చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఇక ఓజీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ఈ 100 మది యాక్షన్ సీక్వెన్స్ చూస్తే పూనకాలతో ఊగిపోవాల్సిందే అంటున్నారు. 

Also Read: 72 కోట్ల ఆస్తిని స్టార్ హీరోకి రాసిచ్చి చనిపోయిన మహిళా అభిమాని, ఎవరా హీరో, అంత పిచ్చి ప్రేమ ఎందుకు?
 

44

మరి ఇది ఎంత వరకూ నిజమో చూడాలి. అయితే పవర్ ముందు ఓజీ కంప్లీట్ చేస్తే.. మిగతా రెండు సినిమాలకు ఎప్పుడు డేట్స్ ఇస్తారంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు, హరిహరవీరమల్లు సినిమా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది.

మరి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ ఈమూడు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి. మరో విషయం ఏంటే.. పొలిటికల్ గా నెక్ట్స్ ఇంకా బిజీగా ఉండబోతున్నాడు పవర్ స్టార్. మరి సినిమాలు శాశ్వతంగా స్వాస్తి పలుకుతారా..? లేక  సినిమాలు కంటీన్యూ చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved