తమన్నా నో మేకప్ లుక్ కి ఫ్యాన్స్ షాక్.. ట్రోలర్స్ అది కూడా వదలడం లేదుగా!
బాలీవుడ్ నటి తమన్నా భాటియా ఇటీవల ముంబైలో కనిపించారు. ఆమె నలుపు దుస్తుల్లో కనిపించింది. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి..

తమన్నా
బాలీవుడ్ నటి తమన్నా భాటియా ఇటీవల ముంబైలో కనిపించారు. ఆమె నలుపు దుస్తుల్లో కనిపించింది. మిల్కీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న తమన్నా ఇలా బ్లాక్ డ్రెస్‌లో కనిపించడంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మేకప్ లేకుండా తమన్నా
తమన్నా మేకప్ లేకుండా కనిపించడం విశేషం. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా అంటేనే మిల్కీ అందాలకు కేరాఫ్. ఆమె మేకప్ లేకపోయినా అంతే సహజమైన అందంతో ఆకట్టుకుంటుంది. తమన్నాని ఇలా చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.
తమన్నా లుక్ పై ట్రోల్స్
తమన్నా లుక్ చూసి జనాలు ట్రోల్ చేస్తున్నారు. మిల్కీ అందంతో ఆకట్టుకుంటున్న తమన్నాలో కూడా నెగటివ్‌ని వెతుకున్నారు ట్రోలర్స్. మేకప్ లేకుండా ఆమె డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు.
తమన్నా సింప్లిసిటీకి ప్రశంసలు
అదే సమయంలో కొంతమంది నెటిజన్లు తమన్నా సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ఆమె రియాలిటీని అభినందిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఉండి కూడా ఇంత సింపుల్‌గా ఎలా సాధ్యం అంటున్నారు. ముంబాయిలో మెరిసిన తమన్నా అందరికి ఓపికగా అభివాదం తెలిపింది. చాలా డిగ్నిటీగా రియాక్ట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్, వీక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
read more: ఐదు వేలతో స్టార్ట్ చేసి, ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్, ఆమె ఉంటే సినిమా హిట్టే !
తమన్నా తదుపరి సినిమాలు
తమన్నా భాటియా ఇటీవల 'సికందర్ కా ముకద్దర్' చిత్రంలో మెరిసింది. త్వరలో ఆమె తెలుగులో `ఓడెల 2` ద్వారా మెప్పించబోతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
read more: Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?
also read: Ram Charan New films: రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?