ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ ముగిసింది... దాదాపు రెండు నెలలుగా కోట్లాదిమందితో నిండిన సంగమ తీరం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. కానీ ఈ కుంభమేళా జ్ఞాపకాలు మాత్రం సజీవంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు
)
శుక్రవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం అంతరాయం కల్గించింది. SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ఈరోజు కూడా ఓ కొలిక్కి రాలేదు. ఇలాంటి ప్రధాన వార్తల కోసం ఇక్కడ చూడండి..
కుంభమేళా జ్ఞాపకాలు : కోట్లాదిమందితో నిండిన సంగమ తీరం ఇప్పుడు నిర్మానుష్యం
ట్రంప్ బెదిరింపులకు భయపడని BRICS+ దేశాలు... డీడాలరైజేషన్ అంటే ఏమిటి?
బ్రిక్స్+ దేశాలు డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ బెదిరింపులను పట్టించుకోకుండా డీ-డాలరైజేషన్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. బ్రిక్స్+ అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకుంటుందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిAI లో ఎలాన్ మస్క్ కే సవాల్ విసురుతున్న ఐఐటియన్ ... అతడి గట్స్ కి ప్రపంచమే ఫిదా
Perplexity AI సీఈఓ, ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్, ఎలన్ మస్క్‌కు సవాల్ విసిరారు. అతడి గట్స్ కి యావత్ ప్రపంచమే ఫిదా అవుతోంది. ఇంతకూ అతడు ఏమన్నాడో తెలుసా?
పూర్తి కథనం చదవండిChampions Trophy: ఆఫ్ఘనిస్తాన్ ఆశలపై వర్షం దెబ్బ.. సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా
AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వాన వల్ల ఆగిపోయింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లు 1-1 పాయింట్లు పంచుకున్నాయి.
పూర్తి కథనం చదవండి
మీకు ఎలాంటి స్మార్ట్ వాచ్ సరిపోతాయో తెలుసుకోండి... ఇందుకోసం మీరి చిట్కాలు పాటించండి
మీరు స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? లేదంటే మీకు ఇష్టమైనవారికి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే తొందరపడి ఏది పడితే అది కొనేయకండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి
ఖుషీ కపూర్ నో మేకప్ లుక్ వైరల్: ఈ అమ్మాయి ఎవరు? నెటిజన్లు క్రేజీ రియాక్షన్
జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ జిమ్ బయట మేకప్ లేకుండా కనిపించింది, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు లుక్‌పై స్పందించి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
పూర్తి కథనం చదవండిఆదిత్య ఓం `బందీ` మూవీ రివ్యూ
ఆదిత్య ఓం ఒకప్పుడు హీరోగా రాణించి మెప్పించారు. కానీ చాలా కాలంగా సినిమాలు చేయలేదు. ఇటీవల `బిగ్ బాస్ తెలుగు 8`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన తాజాగా `బందీ` అనే చిత్రంలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈమూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ లో రికార్డు బ్రేక్ చేసిన లక్కీ భాస్కర్, తొలి సౌత్ ఇండియా చిత్రంగా ఆ ఘనత
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళికి విడుదలై ఓటీటీలో దుమ్మురేపింది.
పూర్తి కథనం చదవండిChampions Trophy: అప్పుడు సచిన్, ద్రవిడ్, ధోని.. ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ
Champions Trophy: భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను న్యూజిలాండ్‌తో మార్చి 2న దుబాయ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
పూర్తి కథనం చదవండిఏంటీ..! సాంబార్ ఇండ్లీ గోవా టూరిజంనే కుప్పకూలుస్తోందా!!
గోవాలో ఇటీవల కాలంలో టూరిజం బాగా పడిపోతోందని... ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా టూరిజం దెబ్బతినడానికి సాంబార్ ఇడ్లీ కారణమంటున్నారు ఓ బిజెపి ఎమ్మెల్యే. ఆయన లాజిక్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి
పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న కథతో మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏంటో తెలుసా?, మల్టీస్టారర్‌లో బెస్ట్
Pawan Kalyan-Mahesh Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా హిట్ సినిమాలు వదులుకున్నాడు. కానీ ఆయన ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్‌ని మిస్ చేసుకున్నారు. దాన్ని మహేష్ చేసి హిట్ కొట్టాడు. అదేంటో చూస్తే.
Most Expensive Player: కోహ్లీ కాదు రోహిత్ కాదు.. ఒక్క పరుగుకు 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?
Most Expensive Player ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్‌లో ఒక ప్లేయర్ ఒక్కో పరుగుకు 3 లక్షల రూపాయలు తీసుకుని ఈ టోర్నీలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కాదు.. రోహిత్ శర్మ కాదు.. మరి ఎవరా ప్లేయర్?
పూర్తి కథనం చదవండిఒక కమెడియన్ చిరంజీవిని కాపాడితే ఒప్పుకోను, చిన్న చూపు చూసిన డైరెక్టర్ కి క్లాస్ పీకిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. ఠాగూర్, స్వయంకృషి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా నిలిచాయి.
పూర్తి కథనం చదవండిIND vs NZ Head To Head: భారత్ ను అడ్డుకోవడం న్యూజిలాండ్ కు కష్టమే.. రెండు జట్ల రికార్డులు ఇవే
India vs New Zealand Head To Head Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. కీలకమైన సెమీస్ పోరుకు ముందు న్యూజిలాండ్ తో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆడనుంది. అయితే, ఇరు జట్ల గెలుపు రికార్డులు ఏంటి?
Jio electric cycle: జియో నుంచి ఎలక్ట్రిక్ సైకిల్.. ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకొళ్లొచ్చు
టెలికం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. దుస్తులు మొదలు పెట్రోల్ వరకు ప్రతీ రంగంలో జియో బ్రాండ్ ఉంటోంది. అయితే తాజాగా జియో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నాగార్జున అర్థరాత్రి బెడ్‌పై ఉన్నా సరే ఫోన్ చేసే ఒకే ఒక్క హీరోయిన్ ఎవరో తెలుసా? అమలకు తెలిసే అదంతా!
నాగార్జునకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇప్పటికీ కూడా టచ్‌లో ఉంది. అర్థరాత్రి కూడా నాగ్‌కి ఫోన్ చేస్తుందట. ఆ విషయం అమలకి కూడా తెలుసట.
బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్, హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్.. ముగ్గురూ సరిగ్గా ప్లాన్ చేస్తే 6 వేల కోట్లు కష్టమా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నమ్ముకుని నిర్మాతలు వేల కోట్ల బిజినెస్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి.
పూర్తి కథనం చదవండిస్కూల్ డ్రాప్ అవుట్ గురించి తెలుసు... మరీ ఈ పొలిటికల్ డ్రాప్ అవుట్స్ ఏంటో?
ఏవయినా కారణాలతో స్కూల్ కి వెళ్లకుండా చదువు మానేస్తే వారు డ్రాప్ అవుట్ అయినట్లు. మరి పొలిటికల్ డ్రాప్ అవుట్ ఏమిటి? వైఎస్ జగన్ అలాగే అయ్యారా? మరి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఎందుకలా అన్నారు?
పూర్తి కథనం చదవండిrenault kiger facelift: రెనాల్ట్ కైగర్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్లు ఎంత బాగున్నాయో చూశారా?
renault kiger facelift: ఇండియాలో తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ SUV కారు ఏదంటే వెంటనే గుర్తొచ్చేది రెనాల్ట్ కైగర్. ఇప్పుడు ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ తయారవుతోంది. దీని కొత్త ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిమేకప్ లేకుండా బోల్డ్ హీరోయిన్ షాకింగ్ లుక్, 23 ఏళ్ళ క్రితం తెలుగు స్టార్ హీరోతో నటించిన ఒకే ఒక్క చిత్రం
23 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్ లేటెస్ట్ లుక్ షాకింగ్ గా ఉంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి