ఇప్పటికీ తమిళ, తెలుగు భాషలంలో ఎన్నో పాత్రల్లో మెరుస్తున్నాు రమ్యకృష్ణ. అయితే తాజాగా సౌత్ సీనియర్ దర్శకుడు రమ్యకృష్ణ .. మాజీ ముఖ్యమంత్రికి ఉన్న సబంధాన్ని వెల్లడించాడు. 26 ఏళ్ళ రహస్యాన్ని ఆయన బయటపెట్టాడు. అదేంటో తెలుసుకోవడంకోసం ఇక్కడ క్లిక్ చేయండి
Telugu news updates: రాష్ట్రం నుంచి కేంద్రం వరకు.. ఈ రోజు జరిగిన ప్రధాన సంఘటనలు

గలియబన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) తొలి మరణం భయాందోళనకు గురి చేసింది. అలాగే ఢిల్లీలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కొన్ని మేజర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి?
బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి
వరుసగా హిట్లు కొడుతూ వస్తున్న బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అందుకోసం పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఈక్రమంలో బాలయ్య కోసం తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. ఇంతకీ బాలకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
నెలకు రూ. 7వేలు చెల్లిస్తే చాలు.. ఈ బుజ్జి కారు మీ సొంతం చేసుకోవచ్చు.

ఒకప్పుడు కారు అనేది కేవలం ధనవంతులు ఉపయోగించే విలాసవంతమైన వస్తువువుగా ఉండేది. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబం కూడా కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కార్ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఉన్న కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
మహాకుంభమేళాలో మెరిసిన ఈ స్టార్ ను గుర్తు పట్టారా?
టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనంగా మారిన హీరో.. రీసెంట్ గా మహాకుంభమేళాలో ప్రత్యక్ష్యం అయ్యాడు. మెడ నిండా రుద్రాక్షలతో టాలీవుడ్ స్టార్ హీరో, మహాకుంభమేళాలో మెరిసిన ఈ స్టార్ ను గుర్తు పట్టారా.. ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Congress : తెలంగాణకు బిసి సీఎం... అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Congress Party : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే డిల్లీకి వెళుతున్నారు... కానీ కాంగ్రెస్ అదిష్టానంలో ఏం మాట్లాడుతున్నారో భయటపెట్టడంలేదు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడానికే అంటున్నా కేవలం అందుకోసమే కాదంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాల మాటలు, కాంగ్రెస్ నాయకుల తీరు, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. అదేంటో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
నయనతార, సమంత సిక్స్ ప్యాక్స్ చూశారా
హీరోలు సిక్స్ ప్యాక్ లు చేస్తూ.. ఎక్స్ పోజింగ్ లు ఇవ్వడం కామన్. మరి వారికి పోటీగా హీరోయిన్లు కూడా సీక్స్ ప్యాక్ చేస్తే..? సిక్స్ ప్యాక్ చేసిన హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా..? అయితే హీరోలకు పోటీగా ఆరుపలకల బాడీని పెంచిన భామలెవరో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతీకి ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా. తారక్ కాకుండా ఆన్ స్క్రీన ఆ హీరో ప్రణతీకి ఫేవరెట్ అంట. ఇంతకీ ఎవరా హీరో..? ఆ హీరో చేసిన సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏంటో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు (వీడియో)
Live: International Temples Convention and Expo Programme @ Tirupati: అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదిక అయ్యింది. ఆలయాల నిర్వహణకు సంబంధించి ఉత్తమ విధానాలను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, సంప్రదాయాలు, పర్యాటక ప్రాధాన్యత లాంటి వ్యూహాలపై దృష్టి సారించడమే ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో (ఐటీసీఎక్స్) సదస్సు లక్ష్యం. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, RSS ప్రతినిధి సీఆర్ ముకుంద్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆలయాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూసేయండి.

ఎవరైనా సరే అస్సలు తగ్గకండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తి కథనం కో సం క్లిక్ చేయండి..
మహిళల షర్ట్ బటన్స్ ఎడమ వైపు ఎందుకు ఉంటాయి.?

మన చుట్టూ ఉండే, మనం ప్రతీ రోజూ ఉపయోగించే ఎన్నో వస్తువుల్లో మనకు తెలియని విషయాలు దాగి ఉంటాయి. చూడ్డానికి సాధారణంగా కనిపించే వాటి వెనకాల పెద్ద కారణాలు ఉంటాయి. అలాంటి వాటిలో మహిళలు ధరించే చొక్కా బటన్స్ ఉంటాయి. ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
అసలు రాహుల్ గాంధీది ఏ కులం?
దేశ ప్రధాని మోదీ కులంపై తెలంగాణ సీఎం చేసిన కామెంట్స్ పై చాలామంది బిజెపి నాయకులు రియాక్ట్ అయ్యారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ హీట్ పెంచింది. మోదీ కులంగురించి మాట్లాడేముందు ఓసారి రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలి... ఆయనకు కులం,మతం, జాతి లేదంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జీవితాంతం ఉచితంగా పానిపూరి.. ఓటీటీలాగా పానిపూరి సబ్‌స్క్రిప్షన్

మీరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ గురించి విని ఉంటారు. నెల, రెండు నెలలు ఏడాది ఇలా మీకు నచ్చిన ప్లాన్‌ను సబ్‌స్క్రైప్ చేసుకుంటారు. అయితే పానిపురి కూడా సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఎలా ఉంటుంది.? వినడానికి జోక్‌గా ఉంది కదూ! అయితే మహారాష్ట్రకు చెందిన ఓ పానిపూరి అతను ఇలాంటి ఓ వినూత్న ఆఫర్‌ను తీసుకొచ్చాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
రాత్రి తిన్న తర్వాత ఈ ఒక్క పనిచేస్తే చాలు.. వెయిట్ లాస్ ఖాయం!
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో మీకు తెలుసా? ముఖ్యంగా రాత్రి భోజనం చేశాక వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో మీరే తెలుసుకోండి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భారీగా తగ్గిన బస్సు టికెట్ ధరలు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బస్సు టికెట్ ధరలపై డిస్కౌంట్ అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Skin Care: గులాబీ రేకులను ముఖానికి రాస్తే.. అందం పెరుగుతుందా?
ఖరీదైన ఉత్పత్తుల అవసరం లేకుండా.. కేవలం గులాబీ రేకుల సహాయంతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ భవన్ లో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)
KCR Birthday Celebrations: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డప్పుల దరువుల మధ్య గులాబీ జెండాలు ఎగురవేస్తూ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నేతలు హాజరై.. భారీ కేక్ కట్ చేశారు.

కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు ... 8 గంటలు సేవ్
హైదరాబాద్, బెంగళూరు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగు, కన్నడ ప్రజల మధ్య విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజకీయ, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో పాటు ఐటీ ఉద్యోగులు, సామాన్యులు తరచూ హైదరాబాద్-బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటివారికి కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Parenting: మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? జరిగబోయేది ఇదే
పేరెంట్స్ కూడా పిల్లలు ఏడుస్తున్నారని, వారు అన్నం తినడం లేదు అని ఇలా చాలా కారణాల వల్ల పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇలా మొదలై.. వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కానీ, పిల్లలకు ఇలా ఫోన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో , నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం

హైదరాబాద్ మహా నగరం అనగానే పర్యాటక ప్రదేశాలు, ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు ట్రాఫిక్ కూడా ఠక్కున గుర్తొస్తుంది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టిన వారు తిరిగి ఇంటికి అనుకున్న సమయానికి చేరుకోవడం అసాధ్యం. శరవేగంగా పెరిగిపోతున్న హైదరాబాద్ మహా నగరానికి ట్రాఫిక్ ఓ సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
గోరింటాకు, హెన్నా కాదు, జామాకులను జుట్టుకు పెడితే ఏమౌతుంది?
జుట్టు మెరిసేలా, ఒత్తుగా పెరగాలంటే జామాకులు కచ్చితంగా వాడాల్సిందే. జుట్టు పెరుగుదలకు జామాకులు చాలా బాగా ఉపయోగపడతాయట. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..