ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతీకి ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా. తారక్ కాకుండా ఆన్ స్క్రీన ఆ హీరో ప్రణతీకి ఫేవరెట్ అంట. ఇంతకీ ఎవరా హీరో..? ఆ హీరో చేసిన సినిమాల్లో ఇష్టమైన హీరో ఎవరోతెలుసా.?
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ స్టార్ హీకరోల భార్యలలో సినిమాలకు సబంధం లేకుండా ఫ్యామిలీ కే పరిమితం అయిన వారిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతీ, అల్లు అర్జున్ వైప్ స్నేహా రెడ్డి. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా సెలబ్రిటీ అయినా కూడా సినిమాల విషయంలో ఆమె కలుగజేసుకున్నది లేదు. అయితే సినిమాల పరంగా వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.
Also Read: సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్
తమ భర్తలు నటించిన సినిమాల్లో వారికి ఏవి ఇష్టం, పెళ్ళికాకముందు ఏ హీరోలు వారికి ఫేవరెట్ అయ్యి ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. అయితే ఎవరికి సంగతి ఏంటో తెలియదు కాని.. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ భార్య ప్రణతీకి తెలుగులో పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలంటే చాలా ఇష్టమంట. అంతే కాదు ఆ హీరో సినిమా ఒకటి చాలా సార్లు చూసిందట. జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ప్రణతికి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..?
Also Read: మహేష్ బాబుకు సారి చెప్పిన స్టార్ డైరెక్టర్, కారణం ఏంటి? నిజం ఎంత?
ఆయన ఎవరో కాదు ఎన్టీఆర్ తోకలిసి నటించిన ఆయన ఫ్రెండ్ మెగా హీరో... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అవుతను రామ్ చరణ్ మొదటి నుంచి లక్ష్మి ప్రణతికి ఫేవరేట్ హీరో అంట. పెళ్లి కాకముందు రామ్ చరణ్ సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసేదట తారక్ వైఫ్. అంతే కాదు రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ఆమెకు ఆల్ టైమ్ ఫేవరేట్ అంట. ఆసినిమాను ఎన్ని సార్లు చూసిందో లెక్కే లేదట. అంత ఇష్టమంట.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో అందరికి తెలుసు. ఇద్దరు బ్రదర్స్ లాగా క్లోజ్ గా ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు చరిత్ర సృష్టించారు. అంతే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆస్కార్ ను కూడా తెచ్చిపెట్టారు. ఇలా రెండు ప్యామిలీస్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక చాలా సార్లు చరణ్ తో ఈ విషయం కూడా చెప్పాడట తారక్.
ఇక ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకునేపనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. అటు రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆతరువాత బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని టాక్.