MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?

బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?

వరుసగా హిట్లు కొడుతూ వస్తున్న బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అందుకోసం పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఈక్రమంలో బాలయ్య కోసం తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. ఇంతకీ ఏం చేయబోతున్నాడు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2025, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్టు కొట్టి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. గతంలో వరుసగా ప్లాప్ సినిమాలు చూసిన బాలయ్య. అఖండ సినిమానుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూమహరాజ్ ఇలా వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్నాడు నటసింహం. 

Also Read: మెడ నిండా రుద్రాక్షలతో టాలీవుడ్ స్టార్ హీరో, మహాకుంభమేళాలో మెరిసిన ఈ స్టార్ ను గుర్తు పట్టారా?
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇక ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 సెట్స్ మీద ఉంది. ఈసినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేశాడట బోయపాటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమా ఏది ప్లాప్ అవ్వలేదు. సో అఖండ2 పై భారీగా అంచనాలుఉన్నాయి. ఈసినిమా గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఇక ఈమూవీలో  తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. 

Also Read:ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?

35
balakrishna, akhanda 2, aadhi pinisetty

balakrishna, akhanda 2, aadhi pinisetty

ఇంతకీ అది ఏంటంటే.. బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆది పినిశెట్టిని పవర్ ఫుల్ విలన్ గా చూపించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది రోల్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో కూడా అందరికి తెలుసు. సో ఆది విలన్ గా కలిసి వచ్చాడు కాబట్టి. ఆ సెంటిమెంట్ ను అఖండ2 కోసం ఉపయోగించబోతున్నాడట బోయపాటి. బాలయ్య సినిమాలో ఆదిపినిశెట్టి దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు. 

Also Read:50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?

45

అఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వేస్తారా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. హీరోగా ఎంత అద్భుతమైన సినిమాలు ఇచ్చాడో. విలన్ గా కూడా అంతే అద్భుతంగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇక ఈ పవర్ ఫుల్ విలన్ బాలయ్యతో తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య. 

Also Read:నయనతార, సమంత సిక్స్ ప్యాక్స్ చూశారా, స్టార్ హీరోలకు ఫిట్నెస్ పోటీ ఇస్తున్న బ్యూటీస్

55

పొలిటికల్ కెరీర్ లోను..ఇటు సినినిమా కెరీర్ లోను దూసుకుపోతున్నాడు.  ఇక అఖండ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈసినిమాను ఈ ఏడాది చివరి కల్లా రిలీజ్  చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ లో చేస్తారేమో చూడాలి. అన్ని కలిసొస్తే దసరాకు కాని. దీపావళికి కాని రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image2
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image3
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved