కారులో ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణం చేయడం కష్టమే కదా.. కాని కారుల్లో కూడా మసాజ్ చేసే సీట్లు ఉంటే చాలా బాగుంటుంది కదా.. లాంగ్ జర్నీలను హాయిగా మార్చడానికి మసాజ్ సీట్లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల కంపెనీలు, అవి ఇచ్చే ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..
)
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం తెలిసిన వెంటనే పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఉగ్రదాడికి సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..
Nani HIT-3: హీరో ప్రభాస్ కోసం కథ సెట్ చేస్తున్న హీరో నాని.. పాన్‌ఇండియా హిట్ రెడీ!
Nani HIT-3: హీరో నాని హిట్-3 ప్రమోషన్స్‌లో బిజి అయ్యారు. వరుసపెటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తను తర్వాత చేయబోయే సినిమాలతోపాటు ప్రభాస్ హీరోగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ వివరాలేంటంటే..
పూర్తి కథనం చదవండిJasprit Bumrah : టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా
SRH vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 170 వికెట్లు తీసి లసిత్ మలింగ రికార్డును సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించాడు.
Rohit Sharma: రోహిత్ ఖాతాలో మరో రికార్డ్.. హిట్‌మ్యాన్‌తో అంత ఈజీ కాదు!
Rohit Sharma: ఇండియన్ టీంలో అలవోకగా సిక్సర్లను బాదే రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఎదుటి జట్టులో ఎలాంటి బౌలింగ్ లైనప్ ఉన్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెమటలు పట్టిస్తుంటాడు. ఇక ఐపీఎల్‌లో ఏవిధంగా పరుగుల వరద పారిస్తాడో అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన ముంబై, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కొత్త రికార్డు సృష్టించాడు.
పూర్తి కథనం చదవండిSRH vs MI: సొంతగడ్డపై సన్ రైజర్స్ కు షాకిచ్చిన ముంబై ఇండియన్స్
SRH vs MI, IPL 2025:ఐపీఎల్ 2025లో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ సూపర్ నాక్స్ ఆడారు. హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ లు వృధా అయ్యాయి.
పూర్తి కథనం చదవండిమీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే
Best Camera Smartphones: ఈ కాలంలో మంచి కెమెరా ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కువ ధర పెడితే కాని మంచి ఫోన్ కొనలేం. కాని ఇటీవల టాప్ కంపెనీలు బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిEV Sales EV అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో టాప్ గేర్లో.. తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే..
ఏడు రాష్ట్రాల్లోనే అత్యధికం: ఇండియాలో EVల సేల్స్ లో టాప్ 7 స్టేట్స్ 64% వాటా కలిగి ఉన్నాయి. UP అమ్మకాలలో ముందున్నా, మహారాష్ట్ర 2W, PV, CVలలో టాప్ లో ఉంది. తమిళనాడు EVల తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.
పూర్తి కథనం చదవండిWeather : తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్... ఈ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి
తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు... ఈ రెండ్రోజులు ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఆ జిల్లాలేవో తెలుసా?
పూర్తి కథనం చదవండిSachin Tendulkar: సచిన్ టెండూల్కర్ vs టాప్ 5 బౌలర్లు.. సూపర్ థ్రిల్ ఫైట్
Sachin Tendulkar Top 5 Iconic Cricket Rivalries: 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్, క్రికెట్‌లోని కొంతమంది గొప్ప బౌలర్లతో ప్రత్యర్థులుగా ఉన్నారు. షోయబ్ అక్తర్ వేగం నుండి షేన్ వార్న్ స్పిన్ వరకు, ఈ పోరాటాలు ఒక శకంగా నిలిచాయి. క్రికెట్ లవర్స్ కు మస్తు థ్రిల్ ను పంచాయి.
పూర్తి కథనం చదవండిPahalgam Terror Attack : పాకిస్థాన్ ను వెలేసిన భారత్
భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్న పాకిస్ధాన్ ను భారత్ వెలేసింది. ఆ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ గానీ, యుద్దం గానీ ప్రకటించకుండానే భవిష్యత్ ను అందకారం చేసే కఠిన నిర్ణయాలు తీసుకుంది. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకుని కీలక నిర్ణయాలివే..
పూర్తి కథనం చదవండిపహల్గాం ఉగ్రదాడి : తమన్నా, కీర్తి సురేష్, రష్మిక, హన్సిక ల రియాక్షన్ ఇదే
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటనపై నటీమణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి స్పందనల గురించి ఇక్కడ తెలుసుకోండి.
SRH vs MI: ఇషాన్ కిషన్ కు ఏమైనా పిచ్చిపట్టిందా.. ఏంది సామి ఇది
SRH vs MI Ishan Kishan: ఐపీఎల్ 2025 లో ముంబై vs హైదరాబాద్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలివెళ్లిపోయాడు. ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్నఅభిమానులు కూడా షాక్ అయ్యారు. కొంత సమయం ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి కనిపించింది. మొత్తంగా హైదరాబాద్ టీమ్ ను కష్టాల్లోకి పడేశాడు.
Gmail Scam Alert : గూగుల్ నుంచి ఈమెయిల్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!
జిమెయిల్ యూజర్లకు గూగుల్ కంపెనీ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ పేరుతో వస్తున్న ఈమెయిల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
పూర్తి కథనం చదవండిPahalgam Terror Attack : ప్రధాని మోదీ కీలక సమావేశం... ఇదే సమయంలో టిఆర్ఎఫ్ కమాండర్ ట్రాప్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ కమాండర్ ను భద్రతా బలగాలు ట్రాప్ చేయడం గమనార్హం.
పూర్తి కథనం చదవండిPahalgam terror attack: ఇదో పిరికిదాడి.. అండగా ఉంటాం.. హార్దిక్ పాండ్యా ఫైర్
Pahalgam terror attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ భారతావని షాక్ కు గురైంది. ఈ దాడిలో 28 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన క్రికెటర్లు గళం విప్పారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధితులకు సంతాపం తెలుపుతూ.. ఒక జట్టుగా, ఫ్రాంచైజీగా ఇలాంటి దాడులను ఖండిస్తున్నామని తెలిపారు.
ప్రభాస్ తో ఇలియానా, ఛార్మి , ఆర్తి అగర్వాల్ నటించిన ఫ్లాప్ మూవీస్ గురించి తెలుసా ?
బాహుబలితో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆదిపురుష్ నుండి రాధే శ్యామ్ వరకు, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమాల గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిPahalgam Terror Attack : టిఆర్ఎఫ్ కమాండర్ ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన టిఆర్ఎఫ్ కమాండర్ ఆసిఫ్ పౌజీని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
పూర్తి కథనం చదవండిPahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి.. నా గుండె ముక్కలైంది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
Pahalgam terror attack: కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 28 మందికి పైగ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ తన గుండె పగిలిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పూర్తి కథనం చదవండిPassword: మీ FB, Insta, Gmail పాస్‌వర్డ్‌లు మర్చిపోయారా.? ఫోన్‌లోనే అన్నీ ఉంటాయ్ ఎలా చూసుకోవాలంటే
ప్రస్తుతం స్మార్ట్ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఇంటర్నెట్ ఛార్జీలు తగ్గడం, యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉంటాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Revanth Reddy Japan Visit : తెలంగాణలో జపాన్ సంస్థలు పెట్టే పెట్టుబడులెన్ని? వచ్చే ఉద్యోగాలెన్నో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఓ టీమ్ వారంరోజుల పాటు జపాన్ లో పర్యటించింది. మంగళవారంతో ఈ పర్యటన ముగియగా బుధవారం ఉదయం రేవంత్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు వచ్చే పెట్టుబడులెన్ని? తద్వారా ఏర్పడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలెన్ని? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి