MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Bumrah : టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా

Bumrah : టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా

SRH vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో  జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 170 వికెట్లు తీసి లసిత్ మలింగ  రికార్డును సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించాడు.    

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 24 2025, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jasprit Bumrah completes 300 T20 wickets

Jasprit Bumrah completes 300 T20 wickets

Jasprit Bumrah completes 300 T20 wickets: జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్ లో మరో మైలురాయిని అందుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా టీ20 క్రికెట్ లో 300 వికెట్లు తీసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఐపీఎల్ 2025లో 41వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ ను తీసుకున్న తర్వాత బుమ్రా 300 టీ20 వికెట్లను పూర్తి చేశాడు. అలాగే, అత్యంత వేగంగా టీ20 క్రికెట్ లో 300 వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సాధించాడు. కేవలం 237 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత సాధించాడు. 

అలాగే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా 170 వికెట్లతో లసిత్ మలింగ రికార్డును సమం చేశాడు. 

35
Bumrah completes 300 T20 wickets

Bumrah completes 300 T20 wickets

టీ20 క్రికెట్ లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదో భారత బౌలర్ గా కూడా బుమ్రా ఘనత సాధించాడు. బుమ్రా కంటే ముందు యుజ్వేంద్ర చాహల్, పియూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్ లు టీ20 క్రికెట్ లో 300 వికెట్లు పూర్తి చేశారు. 

బుమ్రా టీ20 క్రికెట్ లో గుజరాత్ తరఫున 38 వికెట్లు, టీమిండియా తరఫున 89 వికెట్లు, ముంబై ఇండియన్స్ తరఫున 173 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ లీగ్ T20లో మూడు వికెట్లు ఉన్నాయి.

45
SRH vs MI IPL 2025: Jasprit Bumrah completes 300 T20 wickets

SRH vs MI IPL 2025: Jasprit Bumrah completes 300 T20 wickets

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు

1) యుజ్వేంద్ర చాహల్ - 373

2) పియూష్ చావ్లా - 319

3) భువనేశ్వర్ కుమార్ - 318

4) ఆర్ అశ్విన్ - 315

5) జస్ప్రీత్ బుమ్రా - 300

55
Jasprit Bumrah completes 300 T20 wickets

Jasprit Bumrah completes 300 T20 wickets

అలాగే, మ్యాచ్‌ల వారీగా టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన 5వ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. 

208 - వానిందు హసరంగా

211 - ఆండ్రూ టై

213 - రషీద్ ఖాన్

222 - లసిత్ మలింగ

238 - జస్ప్రీత్ బుమ్రా

243 - ముస్తాఫిజుర్ రెహమాన్

247 - ఇమ్రాన్ తాహిర్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved