11:08 PM (IST) Jun 13

Telugu news liveWTC 2025 Final - ఐడెన్ మార్క్‌రమ్ అద్భుత సెంచరీ.. విజయానికి అడుగు దూరంలో సౌతాఫ్రికా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో సౌతాఫ్రికా విజయం దిశగా క్రమంగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగుల వ‌ద్ద కొన‌సాగుతోంది. సౌతాఫ్రికా విజ‌యానికి ఇంకా కేవ‌లం 69 ప‌రుగులు మాత్ర‌మే కావాల్సి ఉంది.

Read Full Story
10:50 PM (IST) Jun 13

Telugu news liveWTC 2025 Final - మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ సంచ‌ల‌నం.. 50 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

మ‌రో అరుదైన రికార్డుకు వేదికైంది వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియ‌న్ బ్యాట‌ర్లు అరుదైన రికార్డును సృష్టించారు. వివ‌రాల్లోకి వెళితే..

Read Full Story
10:31 PM (IST) Jun 13

Telugu news liveAir India Crash - ఎయిర్ ఇండియా ప్రమాదానికి.. ఫ్లాప్ ఎర్రర్ కారణమా.?

బోయింగ్ 777, 787 రెండింటినీ నడిపిన కెప్టెన్ స్టీవ్, " ఎయిర్ ఇండియా విమానం లిఫ్ట్ కోల్పోవడం చుట్టూ మూడు ప్రధాన సిద్ధాంతాలు తిరుగుతున్నాయి" అని అన్నారు.

Read Full Story
10:02 PM (IST) Jun 13

Telugu news liveIsrael Strikes Iran - ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడుల తర్వాత, మరింత విధ్వంసం జరుగుతుందని హెచ్చరిస్తూ, ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
Read Full Story
09:38 PM (IST) Jun 13

Telugu news liveTelangana - ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. డీఏ పెంచుతూ నిర్ణ‌యం

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. డీఏను పెంచుతూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read Full Story
09:32 PM (IST) Jun 13

Telugu news liveBaleno Crash Test - సేఫ్టీలో మారుతి సుజుకి బలేనో అదుర్స్.. క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్స్‌తో టాప్

కారు కొనాలన్నా, అందులో ప్రయాణించాలన్నా ముందుగా చూసే విషయం సేఫ్టీ. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ఎంత రక్షణ ఇస్తుందనేది చాలా ముఖ్యం. సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి బలేనో బెస్ట్‌గా నిలిచింది. NCAP క్రాష్ టెస్ట్‌లో ఎక్కువ స్టార్ పాయింట్లు సాధించింది.

Read Full Story
08:35 PM (IST) Jun 13

Telugu news liveIsrael-Iran Conflict - మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఏం మాట్లాడరంటే

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read Full Story
08:13 PM (IST) Jun 13

Telugu news liveఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ఇంత‌కీ బ్లాక్ బాక్స్ ఉప‌యోగం ఏంటో తెలుసా.?

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

Read Full Story
07:40 PM (IST) Jun 13

Telugu news liveIsrael Iran - ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణం ఏంటి.?

అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.

Read Full Story
06:35 PM (IST) Jun 13

Telugu news liveWTC 2025 Final - చివ‌రి ద‌శ‌కు చేరుకున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌.. సౌతాఫ్రికా విజ‌యానికి ఎన్ని ర‌న్స్ కావాలంటే

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తొలి రెండు రోజుల పాటు బౌలర్ల ఆధిపత్యమే కనిపించిన ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా 282 పరుగుల గెలుపు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది.

Read Full Story
06:15 PM (IST) Jun 13

Telugu news liveశివ పూజకే కాదు...గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేసే బిల్వపత్రం

బిల్వపత్రం ఒక పవిత్రమైన, ఔషధ మొక్క. ఇది జీర్ణక్రియ, మధుమేహం, గుండె ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆకులు పోషకాలతో సమృద్ధిగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Read Full Story
06:08 PM (IST) Jun 13

Telugu news liveRain - ఉరుములు, పిడుగుల వేళ‌.. మీరు కూడా ఈ త‌ప్పులు చేస్తున్నారా.? చాలా డేంజ‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎండ కాలం ఇలా ముగిసిందో లేదో అలా వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే త‌రుణంలో పిడుగు పాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలంటే..

Read Full Story
05:48 PM (IST) Jun 13

Telugu news liveHealth Tips - 30 రోజుల్లోనే బరువు తగ్గాలా? ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు

పసుపు-నల్ల మిరియాల షాట్ శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకుంటే జీవక్రియ వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గుతుంది.

Read Full Story
05:40 PM (IST) Jun 13

Telugu news liveరూ. 100 కోట్ల‌కుపైగా అక్ర‌మాస్తులు.. ఎవ‌రీ శ్రీధ‌ర్‌, కాళేశ్వ‌రంతో ఇయ‌న‌కు సంబంధం ఏంటి.?

నూనె శ్రీధ‌ర్‌.. గ‌త కొన్ని రోజులుగా ఈ పేరు మారుమోగుతోంది. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో శ్రీధ‌ర్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Read Full Story
05:29 PM (IST) Jun 13

Telugu news liveWagon R - వేగన్ R కారుపై భారీ డిస్కౌంట్ - రూ.1 లక్ష వరకు తగ్గింపుతో పాటు అదనపు ఆఫర్లు కూడా..

మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ వేగన్ ఆర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలోనే దీన్ని కొనుక్కుంటే సుమారు రూ.లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు వంటి అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి.

Read Full Story
05:23 PM (IST) Jun 13

Telugu news liveమీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా.? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు. ఇది వారు పెద్దవారయ్యే నాటికి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Full Story
05:15 PM (IST) Jun 13

Telugu news liveKTR - కేటీఆర్‌కు ఏసీబీ మ‌రోసారి నోటీసులు.. విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశాలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో భాగంగా విచార‌ణకు హాజరుకావాల‌ని నోటీసులో తెలిపారు.

Read Full Story
04:52 PM (IST) Jun 13

Telugu news livePersonal Loan - పర్సనల్ లోన్‌పై టాప్ అప్ కావాలా? సిబిల్ ఎంత ఉండాలో తెలుసా?

Personal Loan: డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. ఇప్పటికే పర్సనల్ లోన్ ఉన్నా టాప్ అప్ తీసుకోవచ్చు. కాని లోన్ తీసుకొనే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story
04:27 PM (IST) Jun 13

Telugu news liveCredit card - ఫోన్‌పే ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు ఎలా చెల్లించాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అయితే క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసే విష‌యంలో కొంద‌రు ఇబ్బందులు ప‌డుతుంటారు. డ్యూ డేట్ మ‌ర్చిపోతుంటారు. అయితే ఫోన్‌పే ద్వారా చాలా సుల‌భంగా క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్ చేయొచ్చ‌ని మీకు తెలుసా?

Read Full Story
04:17 PM (IST) Jun 13

Telugu news liveTelangana - తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 10 వేల కోట్ల ఆదాయమే ల‌క్ష్యంగా

తెలంగాణ ప్ర‌భుత్వం ఆదాయం పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 10,000 కోట్ల ఆదాయం రావ‌డ‌మే ల‌క్ష్యంగా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

Read Full Story