ఆటోలో ప్రయాణిస్తున్న యువతి ఎదుట ఆటోవాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమెను చూస్తు హస్తప్రయోగం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఎన్‌కే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి.. కళాశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

Also Read:మెట్రో స్టేషన్ లో మహిళ పై యువకుడి హస్త ప్రయోగం

ఆ కొద్దిసేపటికే ఆటో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వెనుక సీట్లో కూర్చొన్న విద్యార్ధిని రియర్ వ్యూ మిర్రర్‌లో చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు.

Also Read:స్కైప్‌లో యువతికి వీడియో కాల్: ఫ్యాంట్ విప్పి వికృత చేష్టలు

దీనిని గమనించిన విద్యార్ధిని ఆటోవాలా వెకిలి చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్తా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. సదరు ఆటోవాలాను పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు సోషల్ మీడియాలో తెలిపారు.