అజిత్ కుమార్, త్రిష జంటగా అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన `విడుముయర్చి`(పట్టుదల) మూవీ గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీకి నెగటివ్ టాక్ వస్తుంది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. కలెక్షన్ల వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Pattudala Collections: అజిత్ `విడాముయర్చి` బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజంగా ఆశ్చర్యమే
Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

Telugu news live updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..తండేల్ మూవీ రివ్యూ, ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్, డాంకీ రూట్ స్టోరీలు, వైఎస్ జగన్ విజయసాయి రెడ్డి వివాదం, స్కూల్ హాలిడేస్ తదితర ఆసక్తికర కథనాలు ఇక్కడ చూడవచ్చు.
అజిత్ `విడాముయర్చి` బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజంగా ఆశ్చర్యమే
ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా?
రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యే యువత చాలా మంది ఉంటారు. వాళ్లు సినిమాలోకి రావాలనుకుంటారు. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరు? ఎవరిని ఆయన అంతగా అభిమానిస్తారు? అనేది చూస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.: ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయన ఆల్‌రౌండర్
Triple Century in ODIs: వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన 14 ఏళ్ల క్రికెటర్
Triple Century in ODIs: క్రికెట్ లో మరీ ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం ప్రతి ఆటగాడి కల. అయితే పలువురు ప్లేయర్లు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించారు. ఇక అసాధ్యం అనుకునే వన్డే ట్రిపుల్ సెంచరీని 14 ఏళ్ల క్రికెట్ ప్లేయర్ సాధించి రికార్డుల మోత మోగించింది.
హర్షిత్ రాణా అదిరిపోయే ఎంట్రీ.. తొలి భారత బౌలర్‌గా కొత్త రికార్డు
Harshit Rana: టీమిండియా పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. ఇటీవల టీ20 సిరీస్ లో సూపర్ బౌలింగ్ తో తన ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన హర్షిత్ రాణా.. వన్డే సిరీస్ లో కూడా అదే ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్ తో భారత్ కు విక్టరీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు సాధించాడు.
Oka Pathakam Prakaaram Movie Review: `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా కనిపించి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ `ఒక పథకం ప్రకార` మూవీలో నటించారు. వినోద్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌజ్ ప్రై లి పతాకంపై గార్లపాటి రమేష్, వినోదయ్ విజయన్ నిర్మించారు. శ్రీ లక్ష్మి ఫిల్మ్ పతాకంపై బాపిరాజు దీన్ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూ కోసం ఇక్కడ చూడండి.ః `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ
ఓ భారతీయుడి 'డాంకీ రూట్' కథ: విద్యుత్ షాక్‌లు, మూత్రంతో స్నానం, 182 రోజుల పాటు ఏజెంట్లు-మాఫియాల హింస
Donkey Route Victim Story: ఫస్ట్ అమెరికా నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశం నుంచి బయటకు పంపుతున్నారు. అయితే, అక్రమంగా అమెరికాకు వెళ్లిన డంకీ రూట్ కథలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల అమెరికా తిరిగి పంపిన వారిలో హర్యానాలోని కురుక్షేత్ర నివాసి ఖుష్‌ప్రీత్ ఒకరు. ఆయన డాంకీ రూట్ కథ నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీలో ఆడతాడా? లేదా? అనే ప్రశ్నల మధ్య భారత జట్టుతో పాటు క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్టిండీస్ సూపర్ స్టార్ ఆండ్రీ రస్సెల్ సరికొత్త రికార్డు

Andre Russell: తన సూపర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టే వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్‌లో తనదైన ఇన్నింగ్స్ లతో మరో కొత్త మైలురాయిని అందుకున్నాడు. లెజెండరీ ప్లేయర్లకు సాధ్యంకాని రికార్డును సాధించాడు.
18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?
చాలా చిన్న వయస్సులో తనకంటే 27 ఏళ్ళు పెద్దవాడైన ముసలి సీఎం ను పెళ్ళి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని.. కష్టపడి 125 కోట్ల ఆస్తికి యజమాని అయ్యింది. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏంటా కథ. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
School Holidays : ఫిబ్రవరి 14, 15,16 ... ఈ మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవేనా?
తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం అంటే ఫిబ్రవరి 14,15, 16 మూడురోజులు సెలవులు వుండే అవకాశం వుంది. లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం విద్యార్థులు, ఉద్యోగులు పండగ చేసుకుంటారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Chicken Soup:చికెన్ సూప్ తాగితే ఏమౌతుంది?
చికెన్ తో చాలా రకాల వెరైటీ ఫుడ్స్ చేయవచ్చు. కానీ, వాటన్నింటిలోనూ చికెన్ సూప్ మాత్రం చాలా స్పెషల్. రెగ్యులర్ గా చికెన్ సూప్ తాగితే ఏం జరుగుతుంది అనే విషయయం తెలుసుకోవాలంటే పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే చేసే పనుల్లో పాలు తాగడం ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉదయం లేవగానే పాలు తాగుతారు. అయితే ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదేనా.? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు.? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
365 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ 5జీ డేటా, నెలకు కేవలం..

ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో రీఛార్జ్ చేయక తప్పదు. ఈ కారణంగానే యూజర్లు ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. రియలన్స్ జియో అందిస్తున్న మూడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..
Diabetic Patients: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా?

సాధారణంగా షుగర్ పేషెంట్లు చక్కెర పదార్థాలకు కాస్త దూరంగా ఉంటారు. టీ, కాఫీలు కూడా చక్కెర లేకుండా తీసుకుంటారు. కానీ చాలామంది షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చు. ఏం కాదు అని చెబుతుంటారు. అసలు దాంట్లో నిజమెంతో? ఇప్పుడు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తొలి రెండు సినిమాలతోనే రూ. 1500 కోట్లు కొల్లగొట్టింది.. కుంభమేళలో సందడి చేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా.?

ప్రస్తుతం సినిమా విజయానికి అర్థం మారిపోయింది. ఎంత తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లను రాబట్టారు అనేది సక్సెస్‌కు అర్థంగా మారిపోయింది. ఇలా కేవలం రెండు చిత్రాలతోనే ఏకంగా రూ. 1500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మూవీలో నటించింది పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్. ఇంతకీ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
లక్కీ ఛాన్స్ అంటే ఇదే.. కేవలం రూ. 99కే.. హైదరాబాద్ టు విజయవాడ..

హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించాలంటే కనీసం రూ. 500 అయినా చెల్లించాల్సిందే అదే ప్రైవేట్ బస్సు అయితే రూ. 100 కామన్. కానీ కేవలం రూ. 99కే విజయవాడ వెళ్తే ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ సేవలు ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
YS Jagan vs Vijayasai Reddy : జగన్ ... అసలు నీకు క్యారెక్టర్ ఉందా : విజయసాయి మనసులో మాట ఇదేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వీరిద్దరిది రాజకీయ బంధమే కాదు ఆర్థిక బంధం కూడా. అలాంటిది వీరిద్దరి మధ్య మాటలయుద్దం సాగుతోంది. తాజాగా జగన్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Walking Benefits: చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే నిద్ర సమస్యలు రావా?

మనలో చాలామంది రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటారు. కానీ చెప్పులు వేసుకోకుండా ఎప్పుడైనా వాకింగ్ చేశారా? దానివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? బోలెడు ఉన్నాయట. అవెంటో ఇక్కడ చూసేయండి. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
`తండేల్` మూవీ రివ్యూ, రేటింగ్
`లవ్ స్టోరీ`తో మ్యాజిక్ చేసింది నాగచైతన్య, సాయిపల్లవి జోడీ. ఇప్పుడు మరోసారి కలిసి `తండేల్` మూవీలో నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7)న విడుదలైంది. మత్స్యకారుల జీవితం ఆధారంగా యదార్థ కథతో రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? మరోసారి నాగచైతన్య, సాయిపల్లవి జోడీ మ్యాజిక్ చేసిందా? `తండేల్` ఆడియెన్స్ ని అలరించడం సక్సెస్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రివ్యూ ఇక్కడ చూడండి: Thandel Movie Review: `తండేల్` మూవీ రివ్యూ, రేటింగ్
Donkey Route : అమెరికాలోకి అక్రమ చొరబాటు ఇంత కష్టమా... అయినా ఇంతమంది వెళ్లారా!
అసలు ఇన్ని లక్షలమంది అక్రమంగా అమెరికాకు ఎలా వెళ్ళారు? అసలు ఏమిటీ'డంకీ రూట్'... అందులో ఎదురయ్యే కష్టాలేంటి? విదేశీయులను విమానం ఎక్కించాక కూడా సంకెళ్లు ఎందుకు వేస్తున్నారు? ప్రస్తుతం అమెరికాలో విద్యార్థుల పరిస్థితేంటి? లక్షలు పోసి పిల్లలను విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రుల పరిస్థితేంటి?... ఇలా అమెరికా అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో అమర్‌నాథ్ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌లో రాసిన ఆసక్తికర కథనం పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.