బంగాళదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బంగాళదుంప రసాన్ని కంటి చుట్టూ రాయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేస్తే చాలు.
పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడే అలోసిన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. కలబంద జెల్‌లో రోజ్ వాటర్ కలిపి నల్లగా ఉన్న చోట రాయండి.
రోజ్ వాటర్‌ను కళ్ల చుట్టూ రాయండి. ఆరిన తర్వాత కడిగేయండి. దీన్ని వారానికి రెండుసార్లు వాడొచ్చు.
బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ బాదం నూనె రాసి, 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
టమాటో రసాన్ని కళ్ల చుట్టూ రాసి కడిగేయడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుతాయి.
టీ బ్యాగ్ వాడటం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గించవచ్చు. దీనికోసం ఫ్రిజ్‌లో పెట్టిన టీ బ్యాగ్‌ను కళ్లపై పది నిమిషాలు ఉంచుకోవాలి.
దోసకాయ రసాన్ని కళ్ల చుట్టూ రాయడం వల్ల నల్లటి వలయాలు తగ్గడానికి సహాయపడుతుంది.
కంగనా రనౌత్ పార్లమెంట్‌కి కట్టే చీరలు చూశారా?
ఇవి తింటే బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోవాల్సిందే
ఫ్రిజ్ దుర్వాసన పోగొట్టే సింపుల్ చిట్కాలు
ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!