Telugu

కంగనా రనౌత్ పార్లమెంట్‌కి కట్టే చీరలు చూశారా?

Telugu

పార్లమెంట్ సమావేశాల్లో కంగనా లుక్

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు చీరకట్టులో వచ్చారు. ఆమె చీరల ఎంపిక అద్భుతంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

పసుపు సిల్క్ చీరలో కంగనా

శీతాకాల సమావేశాల్లో కంగనా మరో లుక్ ఇది. పసుపు రంగు సిల్క్ చీరతో అదే లాంగ్ జాకెట్‌ను జత చేశారు. కానీ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది.

Image credits: instagram
Telugu

బ్లూ ఖాదీ చీరతో లాంగ్ జాకెట్

పార్లమెంట్‌లో కంగనా ఈ లుక్ చాలా వైరల్ అయింది. బ్లూ కలర్ ఖాదీ చీరతో కంగనా పహాడీ లాంగ్ జాకెట్‌ను జత చేశారు. వీటితో లెదర్ షూస్ ధరించారు.

Image credits: instagram
Telugu

వైట్ లినెన్ చీరలో

వైట్ బూటీ వర్క్ లినెన్ చీరలో కంగనా చాలా అందంగా కనిపించారు. ఈ చీరతో ఆమె గ్రే కలర్ ఫుల్ స్లీవ్ ఉన్ని బ్లౌజ్‌ను స్టైల్ చేశారు. ఎంతో హూందాగా ఉన్నారు.

Image credits: instagram
Telugu

మల్టీకలర్ స్ట్రైప్స్ చీర లుక్

ఎంపీ అయ్యాక కంగనా లుక్ పూర్తిగా మారిపోయింది. ఆమె ఎక్కువగా చేనేత లేదా ఖాదీ చీరల్లో కనిపిస్తున్నారు. ఈ రంగురంగుల చీరలో కంగనా క్లాసిక్‌గా కనిపించారు

Image credits: kanganafans67/instagram
Telugu

ముదురాకు పచ్చ చీర

అఫీషియల్ పనులకు కంగనా కేవలం చీరలను మాత్రమే కడుతుంది. ఈ చీరలో మంత్రులను  సమావేశం అయ్యేందుకు వెళ్లింది కంగనా.

Image credits: kanganaranaut/Instagram
Telugu

దేవాలయంలో

దైవ సందర్శనకు వెళ్లినప్పుడు పట్టు చీరలో అందంగా మెరిసింది కంగనా. చీరకు తగ్గ జ్యువెలరీతో హూందాగా కనిపిస్తోంది.

Image credits: kanganaranaut/Instagram
Telugu

కేరళ స్టైల్ చీర

ఓనం చీరలో కంగనా ఎంతో గౌరవప్రదంగా కనిపిస్తోంది. ఓనం చీరకు వర్క్ ఉన్న బ్లౌజ్ ను జత చేసింది. 

Image credits: kanganaranaut/Instagram

ఇవి తింటే బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోవాల్సిందే

ఫ్రిజ్ దుర్వాసన పోగొట్టే సింపుల్ చిట్కాలు

ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!

Indoor Plants: ఈ మొక్కలు నీటిలో కూడా ఈజీగా పెరుగుతాయి!