ఫ్రిజ్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే,సరైన సమయాల్లో ఫ్రిజ్ ని కడిగి శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
తడి గుడ్డతో తుడిస్తే ఫ్రిజ్ పూర్తిగా శుభ్రం కాకపోవచ్చు. మంచి క్లీనర్‌లను ఉపయోగించి ఫ్రిజ్ ను కడిగి శుభ్రం చేయాలి.
ఒకసారి శుభ్రం చేశాక, ఫ్రిజ్ లో కాఫీ పొడి, నిమ్మకాయ, లవంగాలు లేదా కరివేపాకు ఉంచడం వల్ల దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది.
ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని శుభ్రంగా ఉంచాలంటే, గాలి చొరబడని డబ్బాలలో పెట్టి స్టోర్ చేయాలి.
నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి బాగా మరిగించాలి. ఆ తర్వాత, మరిగించిన నీటిని ఫ్రిడ్జ్‌లో కనీసం 6 గంటల పాటు ఉంచాలి.
దుర్వాసన ఎక్కువ కాలం రాకుండా ఉండాలంటే నూనె వాడటం మంచిది. నూనెలో ముంచిన కాటన్ బాల్స్‌ను ఫ్రిడ్జ్‌లోని ప్రతి అరలో ఉంచవచ్చు.
ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!
Indoor Plants: ఈ మొక్కలు నీటిలో కూడా ఈజీగా పెరుగుతాయి!
Gold Chain: తక్కువ వెయిట్ లో హెవీ పెండెంట్ లాంగ్ చైన్ డిజైన్స్ ఇవిగో
ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?