మొక్కజొన్నలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలకే కేలరీలు కూడా చాలా తక్కువ. అందుకే వీటిని తింటే బరువు తగ్గడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.
Image credits: Getty
Telugu
యోగర్ట్
కాల్షియం, విటమిన్ డి వంటివి ఉండే యోగర్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, పొట్టలోని కొవ్వును తగ్గించడానికి చాలా బాగా పని చేస్తుంది.
Image credits: Getty
Telugu
కీరదోస
కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు.
Image credits: Getty
Telugu
గుడ్డు
దీనిలో అధిక ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రోజూ గుడ్డు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
పాలకూర
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండే పాలకూరను రోజూ తినడం వల్ల పొట్ట తగ్గించుకోవచ్చు, బరువు కూడా తగ్గుతారు.