Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు కోడెల శివప్రసాద్ రావు పార్థీవదేహం

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పార్థీవదేహన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి తరలించారు.

kodela siva prasada rao dead body shifted to ntr trust bhavan
Author
Hyderabad, First Published Sep 16, 2019, 6:50 PM IST


హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహన్ని సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు భవనానికి  తరలించారు,. ఉస్మానియా ఆసుపత్రి నుండి కోడెల పార్థీవ దేహన్ని నేరుగా  ఎన్టీఆర్ ట్రస్ట్ భవనాన్ని తీసుకెళ్లారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో కోడెల భౌతిక కాయం వద్ద పలువురు పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుండి కోడెల భైతిక కాయాన్ని  రాత్రి 8 గంటలకు ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు.

మంగళవారం నాడు ఉదయం కోడెల శివప్రసాదరావు మృతదేహంతతో చంద్రబాబునాయుడు గుంటూరుకు చేరుకొంటారు. రేపు సాయంత్రం  నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

కోడెల శివప్రసాద్ సూసైడ్: మెడ బాగంలో తాడు మరకలు

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios