హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఆయన మేనల్లుడు సాయి సంచలన ఆరోపణలు చేశాడు. కోడెల శివప్రసాదరావును  ఆయన  కొడుకు శివరామ్ చంపాడని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో  మాట్లాడారు. శివరాం తను వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి ఆరోపించారు.ఇటీవల కాలంలో వరుసగా నమోదైన కేసుల సమయంలో  కోడెలను తాను  కలిసినట్టుగా ఆయన చెప్పారు. కోడెల కూతురు ఇంట్లోనే తాను కోడెల శివప్రసాదరావును కలిసి మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.

ఈ సమయంలోనే  శివరాం వేధింపుల గురించి తనకు చెప్పాడన్నారు. తాను కోడెల శివప్రసాదరావుతో మాట్లాడిన సమయంలో ఇతర వ్యక్తులు కూడ ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. అవసరమైతే తన ఫోన్ కాల్ డేటా ను కూడ  పరిశీలించుకోవచ్చని  కూడ ఆయన కోరారు. ఈ మేరకు కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి నర్సరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

 

సంబంధిత వార్తలు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు