ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

స్కిల్  డెవలప్ మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్ లను డీఆర్ ‌డీఏ కార్యాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వదిలివెళ్లాడు.

unknown person delivers 30 laptops in drda office


గుంటూరు: గుంటూరు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కంప్యూటర్ల చోరీ కేసులో  ట్విస్ట్ చోటు చేసుకొంది. స్కిల్ డెవలప్ మెంట్  కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ‌పై  ఈ నెల 23వ తేదీన కేసు నమోదైంది.

స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లు  పోయాయని ఈ నెల 23వ తేదీన 
 బాజీ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 21వ తేదీన డీఆర్‌డీఏ కార్యాలయంలోల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు.

ఈ కంప్యూటర్లను డీఆర్‌డీఏ కార్యాలయంలోని వాచ్‌మెన్ కు చెప్పి ఆ ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు. ఈ ల్యాప్ టాప్‌లు లేవని కేసు నమోదైంది.ఈ సమయంలో ల్యాప్‌టాప్ లు డీఆర్‌డీఏ కార్యాలయంలో ఓ వ్యక్తి  వదిలి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన డీఆర్‌డీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయమై ఆలస్యంగా అధికారులకు సమాచారం ఇచ్చిన డీఆర్‌డీఏ కార్యాలయ అటెండర్‌ను సస్పెండ్ చేశారు.

 

సంబంధిత వార్తలు

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios