Asianet News TeluguAsianet News Telugu

కోడెల శివప్రసాద్ సూసైడ్: మెడ బాగంలో తాడు మరకలు

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది.

kodela suicide: post morterm primary report submits to police
Author
Guntur, First Published Sep 16, 2019, 6:28 PM IST


హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేుకొన్నట్టుగానే పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు వెల్లడిస్తోంది. ఈ రిపోర్టు పోలీసులకు అందింది. 

సోమవారం ఉదయం హైద్రాబాద్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసవతారకం ఆసుపత్రికి తీసుకొచ్చే సరికి ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుండి కోడెల శివప్రసాదరావు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం నాడు సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు.

మెడ బాగంలో తాడు మరకలు ఉన్నట్టుగా ప్రాథమిక రిపోర్టు ప్రకారం చెబుతోంది. 8 ఇంచుల మేరకు తాడు మరకలు ఉన్నాయని ఈ రిపోర్టు తేల్చి చెప్పింది. ఈ రిపోర్టు హైద్రాబాద్ పోలీసులకు అందింది.

సంబంధిత వార్తలు

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios