Asianet News TeluguAsianet News Telugu

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

స్కిల్ డెవలప్ మెంట్  కేసులో ల్యాప్ టాప్  కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ కేసులో శుక్రవారం నాడు అరెస్టైంది.

ajay arrested for laptop theft case in sattemapalle
Author
Guntur, First Published Sep 13, 2019, 5:43 PM IST

గుంటూరు:సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో రెండో నిందితుడు అజయ్ ను సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  తనయుడు శివరామ్ మొదటి నిందితుడు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్యాలయంలో  30 ల్యాప్‌టాప్‌లు మాయమయ్యాయి. ఈ ఏడాది ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డిఆర్‌డిఎ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి  ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు.

ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న అజయ్‌ చౌదరిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అజయ్ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొదటి అరెస్ట్ చేసినట్టైంది. ఈ కేసులో మొదటి నిందితుడుగా ఉన్న కోడెల శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో కొందరు అనుమానితులను  అదుపులోకి తీసుకొంటామని సత్తెనపల్లి సీఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios