Asianet News TeluguAsianet News Telugu

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

 కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కేశినేని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... సోమవారం ఉదయం కోడెల తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

mp kesineni nani shocking tweet on kodela death
Author
Hyderabad, First Published Sep 16, 2019, 4:04 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై  విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని... దారుణ హత్య అని కేశినేని పేర్కొన్నారు. కోడెలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు.  ఈ మేరకు కేశినేని ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు.

అంతేకాకుండా కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కేశినేని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... సోమవారం ఉదయం కోడెల తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... గత కొంతకాలంగా..అధికార వైసీపీ నేతలు కోడెల కుటుంబంపై పలు రకాల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని తట్టుకోలేక కోడెల మృతిచెందారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ హత్య చేశారంటూ కేశినేని ట్వీట్ చేశారు. 

related news

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios