అనన్య పాండే లా మెరిసిపోవాలా..? ఈ బ్యూటీ సీక్రెట్ ఫాలో అవ్వండి

First Published Feb 19, 2021, 1:47 PM IST

అనన్య అందానికి యూత్ లో మంచి ఫాలో ఉంది. అంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అనగానే తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టింది.