MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • లిప్ స్టిక్ షేడ్ ఏది వాడాలో క్లారిటీ లేదా..? వీళ్లని ఫాలో అయిపోండి..!

లిప్ స్టిక్ షేడ్ ఏది వాడాలో క్లారిటీ లేదా..? వీళ్లని ఫాలో అయిపోండి..!

మీకు కూడా ఎలాంటి లిప్ స్టిక్ వాడాలి అనే క్లారిటీ లేకుంటే.. ఇదిగో.. ఈ హాట్ బ్యూటీ స్ ని ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 25 2021, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లిప్ స్టిక్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. పెదాలకు లిప్ స్టిక్ లేకపోతే అందం  ఉండదు. కాబట్టి.. కచ్చితంగా లిప్ స్టిక్ వాడాల్సిందే. అయితే.. ఈ లిప్ స్టిక్ లో.. కేవలం ఎరుపు రంగు మాత్రమే కాదు.. చాలా రంగులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ షేడ్ వాడితే.. అందంగా ఉంటామనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీకు కూడా ఎలాంటి లిప్ స్టిక్ వాడాలి అనే క్లారిటీ లేకుంటే.. ఇదిగో.. ఈ హాట్ బ్యూటీ స్ ని ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

37

ఏదైనా పార్టీకి వెళ్తున్నప్పుడు.. దీపికా లాగా.. రెడ్ క్లాసిక్ లిప్ స్టిక్ ని ఎంచుకోవాలి.  ప్రతి అమ్మాయి దగ్గర కచ్చితంగా ఉండాల్సిన కలర్ ఇది.

47

పగలు, రాత్రి అనే తేడా లేకుండా... ఎలాంటి సమయంలో నైనా.. పెదాలు అ ందంగా కనిపించాలంటే.. అలియా భట్ లాగా  లేత గులాబీ లిప్ స్టిక్ ని ఎంచుకోవాలి..  ఈ షేడ్ చాలా బాగుంటుంది.

57

ఇక ట్రెండీగా కనపడాలంటే... కృతి సనన్ లాగా న్యూడ్ లిప్ స్టిక్ ని ఎంచుకోవాలి.  ఈ లిప్ స్టిక్ షేడ్ కూడా చాలా అందంగా ఉంటుంది.

67


చాలా మంది లిప్ స్టిక్ అంటే రెడ్, లేదా బ్రౌన్ మాత్రమే ఎంచుకుంటారు. అయితే.. ప్రియాంక చోప్రా లాగా పీచ్ కలర్ కూడా ఎంచుకోవచ్చు. ఇది ఆరెంజ్ లో షేడ్ లా   ఉంటుంది. చాలా అందంగా కనపడుతుంది.

77

ఇక ఇవి కాకపోతే.. పెదాలకు గ్లాసీ లిప్ స్టిక్ ని ఎంచుకోవచ్చు. అనన్య పాండేలా ఈ ఫోటోలో గ్లాసీ లిప్ స్టిక్ ని ఎంచుకున్నారు. ఈ షేడ్ కూడా చాలా అందంగా ఉంటుంది. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved