MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• సిల్క్ శారీ, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్.. చెమటలు పట్టిస్తున్న లారా

సిల్క్ శారీ, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్.. చెమటలు పట్టిస్తున్న లారా

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ లారా దత్తా చీరలో మెరిశారు.  ఒకప్పటి మోడల్ అయిన కోరల్ సిల్క్ కి ఆమె అదనపు హంగులు అద్ది మరింత ట్రెండీ గా కనిపించారు

2 Min read
ramya Sridhar
Published : Mar 24 2021, 01:36 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

భారతీయ మహిళల వస్త్రధారణలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మహిళలు కేవలం చీర, లంగా వోణీలో మాత్రమే దర్శనమిచ్చేవారు. కానీ.. ఇప్పుడు రకరకాల దుస్తులు అడుగుపెట్టాయి. అయితే.. ఎన్ని మోడల్స్ వచ్చినా.. చీరకు వచ్చిన అందం దేనికీ రాదనే చెప్పాలి.

29

మరి ఎప్పటిలా అమ్మ, అమ్మమ్మలా చీరలు కట్టుకోవాలా అని మూతి పక్కకు తిప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. వాటిలోనూ లేటెస్టు ట్రెండ్స్ వచ్చాయి. అయితే.. నిజానికి ఒకప్పటి పాత మోడల్స్ ని కాస్త ట్రెండీ మార్చి మళ్లీ మార్కెట్లోకి దించుతున్నారని కాస్త అనుభవం ఉన్నవారికి ఇట్టే అర్థమైపోతాయి.

39

ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ లారా దత్తా చీరలో మెరిశారు.  ఒకప్పటి మోడల్ అయిన కోరల్ సిల్క్ కి ఆమె అదనపు హంగులు అద్ది మరింత ట్రెండీ గా కనిపించారు.

49

ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో లారా దత్తా ఇలా మెరిశారు. లారా శైలి అంతా మెచ్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. లారా తన ఫ్యాషన్ సెన్స్ కారణంగా కొన్ని సార్లు చాలా అభినందనలు అందుకుంది. లారా దత్తా తన స్టైల్‌పై మరోసారి ప్రశంసలు అందుకుంటోంది.

59

లక్మే ఫ్యాషన్ వీక్‌లో,..లారా ఫ్యాషన్ డిజైనర్ సామ్యక్త దత్తా  షోస్టాపర్ గా వ్యవహరించారు, ఈ సమయంలో, లారా కోరల్ సిల్క్ చీరను ధరించారు. ఆ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

69

కోరల్ సిల్క్  చీర నిజానికి అస్సాం నుండి వచ్చిన సాంప్రదాయ చీర. లారా దత్తా లేత పసుపు షేడ్ లో చీర ధరించారు. దీనికి జాకెట్ మరింత అందాన్ని తెచ్చింది. ఫుల్ స్లీవ్స్.. డీప్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ లో లారా చూపు తిప్పుకోనివ్వలేదనే చెప్పాలి.

79

చీర గురించి చెప్పాలంటే.., దాని పల్లులో ఎరుపు మరియు నీలం రంగులతో కాంట్రాస్ట్ డిజైన్ చేశారు. చీర మొత్తం సాదాగా ఉండి.. అక్కడ అలా డిజైన్ రావడం వల్ల చీరకు అదనపు అందం చేకూరింది.

89

కోరల్ సిల్క్ చీర దాని మన్నికకు ప్రసిద్ధి చెందింది. ఈ హోలీ మీరు కూడా ఈ ఫాబ్రిక్ చీర ధరించి చూపు తిప్పుకోనివ్వకుండా చేయచ్చు..

99

ఈ చీరకు పెద్ద చెవిరింగులు పెట్టుకుంటే.. మరింత అదంగా కనిపించడం ఖాయం.. అచ్చం లారా దత్తా లా అనమాట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved