సెక్సీగా కనిపించాలా..? బిపాసా మేకప్ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే..!

First Published Mar 3, 2021, 12:35 PM IST

తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. ఎండలో ఆమె దిగిన సెల్ఫీలు బాగా ఆకట్టుకుంటాయి. సెక్సీ కనిపించేలా ఆమె వేసుకున్న మేకప్ మరింత హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.