MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • బ్లాక్ మినీ డ్రెస్ లో అలియా... ధరెంతో తెలుసా..?

బ్లాక్ మినీ డ్రెస్ లో అలియా... ధరెంతో తెలుసా..?

స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో అలియా భట్ ధరించి డ్రెస్ ఇప్పుడు హైలెట్ అవుతుండటం గమనార్హం. ఆమె.. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ ధరించారు. ఆ డ్రెస్ లో ఆమె .. చాలా అందంగా కనపడుతున్నారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 25 2021, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం బిజిబిజీగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో.. ఆమె గడుపుతున్నారు. కాగా..  రణవీర్ సింగ్, దీపికా పదుకుణే ప్రధాన పాత్రలు పోషించిన 83 సినిమా  ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముంబయి స్పెషల్ ప్రీమియర్ నిర్వహించగా.. దానికి అలియాభట్ హాజరయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


కాగా.. స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో అలియా భట్ ధరించి డ్రెస్ ఇప్పుడు హైలెట్ అవుతుండటం గమనార్హం. ఆమె.. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ ధరించారు. ఆ డ్రెస్ లో ఆమె .. చాలా అందంగా కనపడుతున్నారు. 

36


ఈ మినీ డ్రెస్ ని డిజైనర్ యూసఫ్ అక్బర్  డిజైన్ చేశారు. దీని ధర USD 2965. భారత కరెన్సీలో రూ.2,33,675 కావడం గమనార్హం.  కాగా.. ఈ డ్రెస్ లో ఆలియా చాలా హాట్ గా కనిపించడం విశేషం.

46


కాగా... డ్రెస్ ధర రూ.2లక్షలా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.  కాగా.. ఆ డ్రెస్ కి.. తగినట్లుగా అలియా.. చెప్పులు ధరించారు. ఆమె ఎలాంటి జ్యూవెలరీ ధరించలేదు.

56
alia bhatt

alia bhatt


ఈ 83 మూమీ స్ట్రీమింగ్ కోసం అలియాతో పాటు.. పాటు దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, వాణి కపూర్, హుమా ఖురేషీ తదితరులు హాజరు కాగా.. వారు  కూడా నలుపు రంగు దుస్తులు ధరించారు. దీపికా , జాన్వి ఈ ఈవెంట్‌లో కొంత హాలీవుడ్ గ్లామర్‌ను తీసుకురాగా, హ్యూమా , వాణి తమ లుక్‌లను మోడ్రన్‌గా ఉంచారు. 

66

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అలియాభట్.. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. దానితో పాటు.. ఆమె బ్రహ్మాస్త మూవీలో కూడా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతుున్నాయి. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Control: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే ఏమవుతుంది?
Recommended image2
Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!
Recommended image3
Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved