userpic
user icon

fashion

6 Beautiful Bridal Mehendi Designs for Wedding in telugu KVG

పెళ్లికి ఇలాంటి మెహందీ డిజైన్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో!

May 15, 2025, 2:44 PM IST

పెళ్లి వేడుకలకు ఎవరైనా చాలా బాగా మెహందీ పెట్టుకోవాలి అనుకుంటారు. ఇంకా పెళ్లికూతురి గురించి అయితే.. చెప్పనవసరం లేదు. చేతులకు ఎక్కడా గ్యాప్ లేకుండా మంచి డిజైన్స్ వేసుకోవాలి అనుకుంటారు. సరిగ్గా అలాంటి డిజైన్లే ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి.

Gold Ring Designs Simple Stylish Ideas for Daily Office Party Wear in telugu KVG

Gold Ring: 5 గ్రాముల్లో బంగారు ఉంగరం.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!

May 15, 2025, 2:41 PM IST

5 గ్రాముల బంగారంతో సింపుల్, స్ట్రాంగ్, అందమైన ఉంగరాల డిజైన్లు మీకోసం. రోజూవారి వాడకానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓసారి చూసేయండి.

Sachin Tendulkar Daughter Sara Brand Endorsement Fees and Net Worth in telugu akp

సారా టెండూల్కర్ ఒక్క యాడ్ కు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

May 15, 2025, 2:33 PM IST

సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ గ్లామరస్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో ఆమె పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కూడా చేస్తోంది. ఇలా ఆమె ఒక్కో ప్రకటనకు ఎంత తీసుకుంటారు? సంపాదన ఎంత? .

 

Urvashi Rautela Stuck in Cannes Revolving Door Incident

కాన్స్‌లో ఊర్వశి రౌటేలా: డోర్ మధ్యలో ఇరుక్కుపోయిన సంఘటన వైరల్

May 15, 2025, 2:29 PM IST

ప్లాస్టిక్ రాణిగా పేరుగాంచిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా కాన్స్ ఉత్సవంలో లిఫ్ట్‌లో చిక్కుకుని ట్రోల్‌కి గురైన ఘటన చోటుచేసుకుంది. 
 

Madhuri Dixit Earring Styles for Women Over 50 in telugu KVG

50 దాటినా స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!

May 15, 2025, 2:24 PM IST

50 ఏళ్లు దాటినా గ్లామరస్ గా కనిపించాలా? అయితే ఈ అందమైన చెవి దుద్దులను ఓసారి ట్రె చేయండి. మీ వయసు నిజంగానే తగ్గినట్లు కనిపిస్తుంది.

How to Increase Beard Growth Speed Naturally

Beard: గడ్డం త్వరగా పెరగాలంటే? ఈ టిప్స్ ఫాలోకండి.

May 15, 2025, 8:26 AM IST

Beard Growth: ఈ రోజుల్లో గడ్డం పెంచుకోవడం ష్యాషన్ గా మారింది. కొత్తగా ట్రెండీగా ఉండాలని చాలా మంది అబ్బాయిలు గడ్డం పెండచానికి ఇష్టపడుతున్నారు. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా  ఇది కొంత ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే.. కొందమంది అబ్బాయిలలో గడ్డం త్వరగా రాదు. వచ్చినా పూర్తిగా రాదు. దీంతో గడ్డం పూర్తిగా వస్తే బాగుండని వారు మథన పడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

7 Trendy Braid Hairstyles for a Stylish Summer

ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్.. సమ్మర్ లో ఈ స్టైల్స్ ట్రై చేయండిలా!

May 15, 2025, 6:57 AM IST

Hairstyles: జుట్టును అందానికి చిహ్నంగా భావిస్తారు. కేశాలంకరణ సంప్రదాయం ఈనాటిది కాదు. శతాబ్దాల నాటిది. అయితే.. కాలాన్ని అనుగుణంగా ఫ్యాషన్ మారుతుంది. అలాగే సీజన్ బట్టి.. మన కంపర్ట్ ను బట్టి మన కేశాలంకరణ కూడా మారుతుంది. అయితే.. ఈ సమ్మర్ కు అనుకూలంగా ట్రెండీ హెయిర్ స్టైల్స్ వేసుకోండి.  

Stylish Gold Pearl Earrings Under 3 Grams for Daily Wear ram

డైలీ వేర్ కి 2 గ్రాముల్లో బంగారు చెవిపోగులు

May 14, 2025, 6:38 PM IST

ఇప్పుడున్న బంగారం ధరకు చెవి పోగులు  కొనడం కూడా కష్టమే. కానీ, ఇలా ముత్యాలు పొదిగిన చెవి పోగులు అయితే 2 గ్రాముల్లోనే వచ్చేస్తాయి. కొన్ని మోడల్స్ చూద్దామా...

 

Madhuri Dixit inspired 5 hairstyles for women in telugu KVG

Hair styles: ఈ హెయిర్ స్టైల్స్ తో అందరి మనసును దోచుకోవచ్చు!

May 14, 2025, 5:21 PM IST

సందర్భానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి.

 

Fancy Payal Designs Under 5k Trendy Silver Anklets ram

2025 లో ట్రెండింగ్ పట్టీలు అంటే ఇవే

May 14, 2025, 5:00 PM IST

ఒకప్పటిలాగా గజ్జలు ఉండే పట్టీలను వేసుకోవడానికి ఈ కాలం అమ్మాయిలు ఇష్టపడటం లేదు. అలాంటివారు ఈ ట్రెండీ పట్టీలను కచ్చితంగా మెచ్చుతారు. మరి, ఆ మోడల్స్ కొన్నింటిని చూద్దామా...

 

Suidhaga Earrings Designs Under 300 Rupees Latest Trends in telugu KVG

Gold Earrings: ఇలాంటి స్టైలిష్ కమ్మలు ఎప్పుడైనా ట్రై చేశారా?

May 14, 2025, 4:28 PM IST

రోజూ పెట్టుకోవడానికి బంగారు కమ్మల్లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ వెయిట్ లో స్టైలిష్ కమ్మలు కావాలంటే.. వీటిని ఓసారి ట్రై చేయండి.

Heavy Mangalsutra Designs for women in telugu KVG

Gold: అదిరిపోయే డిజైన్లలో లాంగ్ మంగళసూత్రాలు.. ఓసారి ట్రై చేయండి!

May 14, 2025, 4:02 PM IST

పెళ్లైన ఆడవారికి మంగళ సూత్రాలు చాలా ప్రత్యేకమైనవి. లాంగ్, హెవీ బంగారు మంగళ సూత్రాలు చాలా అందంగా ఉంటాయి. వేసుకుంటే చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు. మరి మీ అందాన్ని పెంచే ఈ మంగళసూత్రాలను ట్రై చేయకపోతే ఎలా?

Manushi Chillar saree designs for newlyweds and party wear in telugu dtr

వరుణ్ తేజ్ హీరోయిన్ పుట్టినరోజు, చీరకట్టులో మాజీ ప్రపంచ సుందరి

May 14, 2025, 9:29 AM IST

మానుషి చిల్లర్ సారీ డిజైన్స్: మానుషి చిల్లర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె శారీ లుక్స్ మీకోసం.

Cannes Film Festival 2025 Red Carpet Looks Urvashi Rautela in telugu dtr

కాన్స్ 2025: డాకు మహారాజ్ నటి గ్లామర్ షో వైరల్ 

May 14, 2025, 8:07 AM IST

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. మొదటి రోజు బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్‌పై తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Cocktail vs Mocktail between a cocktail and a mocktail

Cocktail vs Mocktail: కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసా?

May 14, 2025, 7:53 AM IST

Cocktail vs Mocktail: మీలో చాలామంది కాక్‌టైల్- మాక్‌టైల్ లాంటి పదాలను వినే ఉంటారు. నిజానికి కాక్‌టైల్- మాక్‌టైల్‌ అనేవి వివిధ పానీయాల మిశ్రమం. అలాగే.. ఈ రెండింటినీ తయారు చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసుకుందాం.