MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Technology
• ఏప్రిల్ 1 నుండి మొబైల్స్, ఛార్జర్లు, టీవీల ధరలు పెంపు.. దేనిపై ఎంత పెరగనుందంటే ?

ఏప్రిల్ 1 నుండి మొబైల్స్, ఛార్జర్లు, టీవీల ధరలు పెంపు.. దేనిపై ఎంత పెరగనుందంటే ?

ఏప్రిల్ 1కి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే   బడ్జెట్ 2021లో మొబైల్ ఫోన్ భాగాలు, ఛార్జర్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Mar 30 2021, 11:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

అయితే ఏప్రిల్ 1 నుండి సాధారణ ప్రజలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన ఛార్జర్స్, కేబుల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్‌లు ఖరీదైనవిగా మారనున్నాయి. 1 ఏప్రిల్ 2021 నుండి  వీటి ధరల పెంపు అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం ఎంత పెంచనున్నారో, ధరలను ఎంత పెరగవచ్చో తెలుసుకోండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

2021 బడ్జెట్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచనున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో మొదటిది వైర్ (అన్ని రకాల వైర్లు). దీనిపై దిగుమతి సుంకం ప్రస్తుతం 7.5 శాతంగా ఉంది, దీనిని 10 శాతానికి పెంచారు, అంటే ఏప్రిల్ 1 నుండి వైర్ ధరలు 2.5 శాతం వరకు పెరగవచ్చు.

37

ఛార్జర్లు, ఎడాప్టర్లు, ఇతర ఉపకరణాలు
బడ్జెట్ 2021లో ప్రభుత్వం ప్రస్తుతం సున్నాగా ఉన్న ఛార్జర్లు, ఎడాప్టర్లు, కేబుల్స్ వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి పెంచింది. అలాగే ఛార్జర్‌లో ఉపయోగించే ప్లాస్టిక్‌పై ఈ ఛార్జీలు 10 నుండి 15 శాతానికి పెంచారు. ఛార్జర్లు, కేబుల్స్, ఎడాప్టర్లు, యుఎస్‌బి ఉపకరణాల ధరలను 1 ఏప్రిల్ 2021 నుండి పెరగావచ్చు.

47

హై ఎండ్ అండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు
కనెక్టర్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబుల్ పై (పిసిబిఎ) దిగుమతి సుంకం, కెమెరా సెటప్‌ను 15 శాతానికి పెంచడంతో హై ఎండ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మంచి కెమెరా, టైప్-సి పోర్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్లు ఖరీదైనవిగా మారనున్నాయి.

57

ఫోన్ రిపేర్
కెమెరా, కనెక్టర్, ఇతర భాగాలు ఖరీదైనవిగా మారితే వాటి  రిపైర్ కూడా ఖరీదైనదిగా అవుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీలపై దిగుమతి సుంకాలను కూడా పెంచారు. ఇలాంటి  పరిస్థితిలో బ్యాటరీలని మార్చడం కూడా ఖరీదైనది. ఫోన్ సర్క్యూట్, కెమెరా సెటప్, ఛార్జింగ్ పోర్టుపై దిగుమతి సుంకం 2.5 శాతం, ఛార్జర్ ఇంకా ఛార్జర్ భాగాలపై 15 శాతం ఉంటుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం వాటిపై  దిగుమతి సుంకం లేదు, కానీ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ లేదా బ్యాటరీ ప్యాక్  ఇన్పుట్ పై 2.5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది.

67

ఆపిల్ తరువాత శామ్సంగ్ ఇంకా ఇతర కంపెనీలు ఫోన్‌తో పాటు బాక్స్‌లో కనిపించే ఛార్జర్, హెడ్‌ఫోన్లు, కేబుల్‌ను కూడా తొలగించనున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

77

ఎసి-ఫ్రీజ్ కూడా
ఎసిపై సుంకం 12.5% ​​నుండి 15% కు పెంచనున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎసి ధరలు మరింత పెరగనున్నాయి. ఫ్రిజ్‌లపై సుంకం కూడా 15 శాతానికి పెంచనున్నారు. అంతేకాకుండా ఎల్‌ఈడీ లైట్లపై 5 నుంచి 10 శాతానికి పెంచారు. ఇంకా ఫ్యాన్, వాషింగ్ మెషిన్ మొదలైనవి కొనడం కూడా ఖరీదైనవిగా మారనున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image3
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved