MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • మొబైల్ యూజర్స్ అలర్ట్.. గూగుల్ కొత్త రూల్స్.. మే 30 నుండి అమల్లోకి..

మొబైల్ యూజర్స్ అలర్ట్.. గూగుల్ కొత్త రూల్స్.. మే 30 నుండి అమల్లోకి..

ప్రస్తుత  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో Google దాని విధానాన్ని కూడా మార్చుకుంది. దింతో గూగుల్ నిబంధనలను మార్చింది. ఇప్పుడు గూగుల్ ప్రకటనల విధానంలో కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఇక అడల్ట్ వీడియోలు లేదా ఫోటోలను ప్రచారం చేయకుండా యూజర్లను నిరోధిస్తుంది. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 15 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అలాగే, AI యాప్స్  సహాయంతో తీసిన ఫోటోలు, వీడియోలను కూడా నిషేధించారు. గూగుల్ కొత్త రూల్ మే 30, 2024 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. దీని తర్వాత ఎవరైనా ఫేక్ అడల్ట్ వీడియో సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అంతేకాదు అసభ్యకరంగా సూచించే కంటెంట్‌ను అందించే సైట్‌లు, యాప్‌లపై చర్య తీసుకోబడుతుంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఎలాంటి హెచ్చరికలు లేకుండా వెంటనే వెబ్‌సైట్‌లు, రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయబడతాయి.
 

34

గూగుల్ ప్రకారం, అశ్లీల కంటెంట్‌ని సృష్టించే టూల్స్  అండ్  అప్లికేషన్‌లు మార్కెట్‌లో ఇన్స్టంట్ గా అందుబాటులో ఉన్నాయి. ఇంకా  అవి దుర్వినియోగం చేయబడుతున్నాయి. ఇలాంటి యాప్‌లు Google Play Storeలో తప్పుడు పేర్లతో కూడా లిస్ట్  చేయబడ్డాయి.  
 

44

ఈ క్రమంలో షాపింగ్ యాడ్స్  సమయంలో బిగ్ డీప్‌ఫేక్‌లను ఉత్పత్తి చేసే సర్వీసెస్ ని Google నిషేధించడం ప్రారంభించింది. 2023లో Google అన్యువల్ యాడ్  సేఫ్టీ రిపోర్ట్  ప్రకారం, అడల్ట్  కంటెంట్ పాలసీ  ఉల్లంఘనల పై Google 10 లక్షల కంటే ఎక్కువ యాడ్స్  తీసివేసింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved