MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • భర్త వేధింపులు గురవుతున్న ప్రతి మహిళ తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇవి?

భర్త వేధింపులు గురవుతున్న ప్రతి మహిళ తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇవి?

 పెద్దలు కుదిర్చిన వివాహం అయిన ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వివాహం అయిన దాంపత్య జీవితంలో కలతలు సర్వసాధారణం. వివాహమైన మొదట్లో దాంపత్య జీవితం అన్యోన్యంగా కొనసాగుతుంది. తరువాత వారి పని ఒత్తిడి(Stress), ఇతర సమస్యల కారణంగా ఇద్దరి మధ్య దాంపత్య జీవితం సాఫీగా నడవదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా భర్త వేధింపులను తట్టుకోలేకపోతున్న మహిళ తెలుసుకోవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 14 2021, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దాంపత్య జీవితంలో గొడవలకు అనేక కారణాలు ఉంటాయి. వివాహమైన మొదట్లో కొన్ని రోజులు భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కొన్ని రోజులకు వారి మధ్య విభేదాలు (Conflicts) ఏర్పడతాయి. భర్త చెడు అలవాట్లకు (Bad habits) బానిస కావడంతో ఆ భార్యకు మనోవేదన మొదలవుతుంది. చెడు సావాసాలు, చెడు అలవాట్లతో కష్టపడాలనే మనస్తత్వాన్ని కోల్పోయి విలాస జీవితానికి అలవాటు పడతారు. దాంతో భార్య సంపాదన మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భార్య తన భర్తను సంతోషపరచడానికి ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు. తన భార్య పైన అనవసరమైన కోపాన్ని (Anger), చికాకును (Irritation) చూపిస్తూ ఆమెను నిరంతరం బాధిస్తూ ఉంటాడు. ఉద్యోగానికి వెళ్ళిన గొడవ పడుతూ ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తాడు. ఆమె బాధలను ఎదుటివారితో చెప్పడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని బెదిరించి ఆమెను మరింత ఎక్కువగా భయబ్రాంతులకు గురిచేస్తాడు. ఆమె ఏ పని చేసినా, పరాయి వ్యక్తి తో మాట్లాడిన అనుమానిస్తూ ఆమెను కించపరుస్తూ ఉంటాడు.
 

35

ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి భార్య విడాకులు అడిగిన ఇవ్వరు. ఆమెను హింసిస్తూ (Violence) పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఆమె మనసులోని బాధను తన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంది. ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులతో జీవనం సాధించడం ఆడవారికి నరకంగా ఉంటుంది. ఇలాంటి వేదనలకు గురయ్యే మహిళలు లాయర్ ను (Lawyer) సంప్రదించడం అవసరం. వారి లీగల్ సలహాలు తీసుకుని దాన్ని క్రమంగా నడుచుకోవడం మీ జీవితానికి మంచిది. 
 

45

మీ కుటుంబ సభ్యుల సపోర్టు మీకు అవసరం. వివిధ మహిళా సంఘాల సపోర్టు తీసుకోండి. మీరు మీకు అండగా నిలుస్తారు. మీ జీవన మార్గం సరైన దారిలో వెళ్లేందుకు మహిళా సంఘాల సపోర్ట్ అవసరం. వీరు మీకు సరైన సూచనలు అందిస్తారు. మీలో ఆత్మ విశ్వాసాన్ని (Self-confidence) పెంచుతారు. మీకు ధైర్యంగా పోరాడే శక్తిని అందిస్తారు. మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో డిప్రెషన్ (Depression) లోకి వెళ్లకుండా చూసుకోవాలి. మంచి కౌన్సిలర్ ను కలవండి. అతని కారణంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.
 

55

మీరు ధైర్యంగా మీ కాళ్ళపై నిలబడి మీ జీవన పోరాటంలో విజయాన్ని పొంది విముక్తులు కండి. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది. మగవారి పైశాచిక దుర్మార్గాలను (Vices) భరించలేక ఆత్మహత్య (Suicide) ప్రయత్నం చేయకండి.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved