MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • Couple Goals: ఉదయాన్నే దంపతులు ఇలా చేస్తే.. వారి బంధం బలపడుతుంది..!

Couple Goals: ఉదయాన్నే దంపతులు ఇలా చేస్తే.. వారి బంధం బలపడుతుంది..!

రాత్రి కన్నా కూడా.. ఉదయం పూట శృంగారం దంపతులను మరింత దగ్గర చేస్తుందని  నిపుణులు చెబుతున్నారు.  సెక్స్ మాత్రమే చేయాలని లేదు.. రొమాన్స్ కూడా అద్భుతంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇవికాక ఏం చేస్తే.. దంపతులు మరింత దగ్గరౌతారో.. నిపుణులు సూచిస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2021, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రేమలో ఉన్నవారికి ప్రతి నిమిషం రొమాంటిక్ గానే ఉంటుంది.  ముఖ్యంగా ఈ శీతాకాలం.. అది కూడా ఉదయం అయితే.. ఇంకాస్త రొమాంటిక్ గా ఉంటుంది. ఈ ఉదయం వేళ.. దంపతులు.. కొన్ని చిలిపి పనులతో.. తమ బంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చాలా మంది సెక్స్ అంటే.. అది చీకటికి సంబంధించినదిగా.. రాత్రి మాత్రమే చేయాల్సిందిగా భావిస్తూ ఉంటారు. అయితే.. రాత్రి కన్నా కూడా.. ఉదయం పూట శృంగారం దంపతులను మరింత దగ్గర చేస్తుందని  నిపుణులు చెబుతున్నారు.  సెక్స్ మాత్రమే చేయాలని లేదు.. రొమాన్స్ కూడా అద్భుతంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇవికాక ఏం చేస్తే.. దంపతులు మరింత దగ్గరౌతారో.. నిపుణులు సూచిస్తున్నారు.

37

ఉదయాన్నే మీ భాగస్వామికి ‘గుడ్ మార్నింగ్’ అని చెప్పడం మర్చిపోవద్దు. చిరునవ్వు  తో కూడిన పలకరింపు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ గుడ్ మార్నింగ్ విష్.. మీకు చాలా చిన్నదే అనిపించొచ్చు. కానీ.. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందట. బంధం బలపడటానికి సహాయం చేస్తుంది.

47

చాలా మంది పెళ్లి తర్వాత కాంప్లిమెంట్స్ ఇవ్వడాన్ని పెద్దగా పట్టించుకోరు. కాంప్లిమెంట్స్ ఇవ్వడం మర్చిపోతారు. కానీ.. బంధం బలపడానికి కాంప్లిమెంట్స్ చాలా అవసరమట. ఒక చిన్న కాంప్లిమెంట్.. బంధాన్ని బలపరుస్తుంది. పార్ట్ నర్  ఆనందపడేలా చేస్తుంది. వారికి మీ మీద ప్రేమ పెరిగేలా చేస్తుంది. మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారో ఆ కాంప్లిమెంట్ అర్థమయ్యేలా చేయవచ్చు. ఈ డ్రెస్ లో బాగున్నావ్.. నువ్వు చేసిన వంట బాగుంది.. నువ్వు అందంగా ఉన్నావు.. ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలట.

57

ఇక.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కలిసి చేయడం అలవాటు చేసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసే సమయంలోనూ.. ఇద్దరూ కలిసి చేసుకుంటే.. మరింత బాగుంటుంది.  వాటిని కలిపి తినండి ఎందుకంటే ఇది మీ ఇద్దరి మధ్య కలయికను ఖచ్చితంగా పెంచుతుంది. ఇది మీ పాత్రలను కూడా సమతుల్యం చేస్తుంది.

67

ఇక.. మీ పార్ట్ నర్ తో మాట్లాడే సమయంలో కళ్లలోకి చూస్తూ మాట్లాడాలట. అలా మాట్లాడటం వల్ల ఒక స్పెషల్ ఎపెక్షన్ పెరుగుతుందట. ఐ కాంటాక్ట్.. మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక గొప్ప మార్గం . ఉదయాన్నే దాన్ని ప్రారంభించడం మీ బంధంలో భవిష్యత్తు కోసం టోన్ సెట్ చేస్తుంది.

77

ఉదయాన్నే.. ప్రశాంతంగా నవ్వుతూ నిద్ర లేస్తే.. ఆ రోజంతా ఎంతో హాయిగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఆనందం.. మీ పార్ట్ నర్ నుంచి వస్తే.. మరింత హాయిగా ఉంటుంది. అంటే.. ఒకరిపై మరొకరు సరదాగా.. జోకులు వేసుకోవడం మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల.. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది రోజంతా ఇద్దరినీ ఆనందంగా ఉంచేలా చేస్తుంది. అయితే.. ఆ జోక్స్ చాలా సరదాగా ఉండాలి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved