MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • వాటర్ హీటర్ ను వాడుతున్నారా? షాక్ కొట్ట‌కూడ‌దంటే ఇలా చేయండి..

వాటర్ హీటర్ ను వాడుతున్నారా? షాక్ కొట్ట‌కూడ‌దంటే ఇలా చేయండి..

వ‌ర్ష‌ాకాలంలో చాలా మంది వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. దీనికోసం వాటర్ హీటర్లను వాడుతుంటారు. కానీ వాట‌ర్ హీట‌ర్ ను ఉప‌యోగించేటప్పుడు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే ప్రాణాల‌ు పోయే ప్రమాదం ఉంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 13 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
water heater

water heater


ఆదివారం (ఆగ‌స్టు 11) ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ వల్ల ఓ  వ్య‌క్తం ప్రాణాలు కోల్పోయ‌డు. ఇది వ‌ర‌కు కూడా వాట‌ర్ హీట‌ర్ ప్ర‌మాదాలు జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. అందుకే వాట‌ర్ హీట‌ర్ ను ఉప‌యోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ హీటర్ వాడుతున్నప్పుడు విద్యుత్ షాక్ కొట్ట‌కుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
heater

heater

ప్రస్తుత కాలంలో చాలా మంది వాటర్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వాటర్ తొందరగా వేడి అవుతాయి. చకాచకా స్నానం చేసేసి పనులకు వెళ్లొచ్చు అనుకుంటారు. కానీ వాట‌ర్ హీట‌ర్ వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కరెంట్ షాక్ కు దారితీస్తుంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు సురక్షితంగా ఉండాలంటే మాత్రం తడి చేతులతో  ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు లేదా వస్తువులను ఉప‌యోగించ‌కూడదు. అంటే వాట‌ర్ హీట‌ర్ ప్ల‌గ్ ను ప‌ట్టుకోవ‌డానికి ముందు మీ చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. 

36
Don't use hot water

Don't use hot water

అలాగే సమస్య ఉన్న వాటర్ హీటర్ ను అస్స‌లు ఉప‌యోగించ‌కండి. స‌మ‌స్య‌లేమైనా ఉంటే వాటిని రిపేర్ చేయించుకున్న త‌ర్వాతే ఉప‌యోగించండి. ఎలక్ట్రికల్ కేబుల్ ఒక ప్లేస్ నుంచి ప్లేస్ కు తీసుకెళ్లాలంటే మాత్రం నేల‌పై నీరు, త‌డి లేకుండా చూసుకోండి. ఎందుకంటే దీనివల్ల కరెంట్ షాక్ రాకుండా ఉంటుంది. 

46

ఇన్సులేట్ చేయని వైర్లను తాకకూడదు. ఒక‌సారి వాట‌ర్ హీట‌ర్ వైర్ ను ప్ల‌గ్ లో పెట్టిన త‌ర్వాత దానిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే నీళ్లు వేడి అయిన త‌ర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసి అన్ ప్ల‌గ్ చేయాలి. వాట‌ర్ హీట‌ర్ ను ప్లాస్టిక్ బ‌కెట్ లో ఉప‌యోగిస్తే దానిని నేరుగా ఒక కొన‌లో త‌గిలించకూడ‌దు. ఎందుకంటే హీట‌ర్ వల్ల బ‌కెట్ క‌రిగిపోయే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ఏదైనా ఒక క‌ర్రను ఉప‌యోగించి బకెట్ మ‌ధ్య‌లో హీటర్ ను వేలాడ‌దీయండి. 

56
water heater

water heater


నీళ్లు వేడైన త‌ర్వాత వెంట‌నే స్విచ్ ఆఫ్ చేసుకోండి. అలా కాకుండా హీటర్ ను ఆన్ లోనేఉంచితే నీళ్లు ఆవిరి అయ్యేలా వేడెక్క‌డంతో పాటు హీటర్ తో షాట్ స‌ర్క్యూట్ అయ్యే అవ‌కాశలుంటాయి. దీంతో విద్యుత్ ప్ర‌మాదాలు జ‌రుగుతాయి. 

66
water heater

water heater

ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్ల‌లు ఉంటే వాట‌ర్ హీట‌ర్ ను ఉప‌యోగించేటప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే పిల్ల‌లు ఆడుకుంటూ దాని ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌ే అవకాశం ఉంది. ఈ విష‌యంలో పిల్లల్ని గ‌మ‌నిస్తూ ఉండాలి. ప్ర‌స్తుతం మార్కెట్ లో షాక్ కొట్ట‌కుండా ఉండే వాట‌ర్ హీట‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి వాటిని తీసుకోవ‌డంతో కూడా ప్ర‌మాదాలు నివారించ‌వొచ్చు. నాసిర‌కం వాట‌ర్ హీట‌ర్ల‌ను వాడ‌క‌పోవ‌డమే మంచింది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image3
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved