MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • బాదం పప్పు ఇలా చేసి పర్సులో పెట్టుకోండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది

బాదం పప్పు ఇలా చేసి పర్సులో పెట్టుకోండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది

బాదం పప్పు తినడం కోసమే కాదు.. అదృష్టం కోసం కూడా ఉపయోగించవచ్చు. రోజూ వాడే కొన్ని వస్తువులు అదృష్టాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అల్యూమినియం ఫాయిల్‌లో బాదం చుట్టి పర్సులో పెట్టుకోవడం అలాంటిదే.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 09 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బాదం పప్పులతో వచ్చే అదృష్టం
Image Credit : AI Image

బాదం పప్పులతో వచ్చే అదృష్టం

బాదం పప్పులు కేవలం తినడానికే కాదు.. వాటితో కొన్ని రెమెడీస్ కూడా పాటించవచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి వాస్తు, ఫెంగ్ షుయ్‌లో చాలా పరిహారాలున్నాయి. సోషల్ మీడియాలో, ఫెంగ్ షుయ్ పద్ధతుల్లో 'అల్యూమినియం ఫాయిల్‌లో బాదం చుట్టడం' ఒక పాపులర్ లక్కీ చార్మ్‌గా మారింది.

ఫెంగ్ షుయ్ నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల.. సంపద, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసిక శక్తి లభిస్తుంది. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఇది శుభాన్నిస్తుందని నమ్ముతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అల్యూమినియం ఫాయిల్ ఎందుకు వాడాలి?
Image Credit : Getty

అల్యూమినియం ఫాయిల్ ఎందుకు వాడాలి?

ఫెంగ్ షుయ్ ప్రకారం, అల్యూమినియం ఫాయిల్ ఒక 'రక్షణ కవచం' (Energy shield) లాగా పనిచేస్తుంది. బాదంలోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా, నెగటివ్ ఎనర్జీ దానిపై పడకుండా ఇది కాపాడుతుందని నమ్మకం.

ఫెంగ్ షుయ్‌లో బాదంను బలానికి, కొత్తదనానికి చిహ్నంగా చూస్తారు. ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా పెరిగే శక్తికి ఇది సంకేతం. దీని ఆకారం, పోషకాలు.. సంపదను, వనరులను కాపాడటానికి ప్రతీకలుగా భావిస్తారు.

Related Articles

Related image1
Raw Eggs: పచ్చి గుడ్లు తాగడం ప్రమాదకరమా? తాగితే ఏం జరుగుతుంది?
Related image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
33
దీన్ని ఎలా ఉపయోగించాలి?
Image Credit : Getty

దీన్ని ఎలా ఉపయోగించాలి?

ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, అందులో ఒక మంచి బాదం పప్పును పూర్తిగా చుట్టండి. దీన్ని మీ పర్సు, వాలెట్ లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో వేరే వస్తువులు తగలని చోట పెట్టండి. ముఖ్యంగా కొత్త పని మొదలుపెట్టే మొదటి కొన్ని వారాలు దీన్ని వెంట ఉంచుకోవడం శుభప్రదమని నమ్ముతారు. (గమనిక: ఇది ఫెంగ్ షుయ్, పురాతన నమ్మకాలపై ఆధారపడిన విషయం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాజిటివ్ ఆలోచనల కోసం చాలామంది దీన్ని పాటిస్తారు).

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka Dsigns: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే హెవీ జుంకాలు..చూసేయండి
Recommended image2
Raw Eggs: పచ్చి గుడ్లు తాగడం ప్రమాదకరమా? తాగితే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Growth: ఉల్లి తొక్కలు పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే.. ఒత్తైన, పొడవాటి జుట్టు మీ సొంతం, ఎలా వాడాలంటే..
Related Stories
Recommended image1
Raw Eggs: పచ్చి గుడ్లు తాగడం ప్రమాదకరమా? తాగితే ఏం జరుగుతుంది?
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved